ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవ త్సరం జులై 11న నిర్వహించుకుంటున్నాం. 1989లో జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
థాయ్‌లాండ్‌లో సందడి వాతావరణం నెలకొంది. గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు, వారి ఫుట్‌బాల్‌ కోచ్‌ అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
అదో భయంకరమైన ఓ మొసలి. చూడటానికి హాలీవుడ్ సినిమాల్లోని భారీ అలిగేటర్‌లా ఉంది కదూ.. దీని బరువు ఎంతో తెలుసా?
మీరు- మేము కలిసి తప్పుడు వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేద్దాం’.. మంగళవారం దేశవ్యాప్తంగా ప్రధాన పత్రికలలో కనిపించిన ఫుల్ పేజీ ప్రకటన ఇది!
ప్రపంచంలోనే అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కేంద్రానికి దేశ రాజధాని వేదిక కాబోతోంది. ఏటా 12 కోట్ల ఫోన్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఢిల్లీ శివారు ప్రాంతంలో శాంసంగ్ కంపెనీకి చెందిన భారీ పరిశ్రమ కొలువుదీరింది.
: థాయిలాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 13 మందిని బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా సాగుతోంది.
వాయువ్య టర్కీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పడంతో 24 మంది దుర్మరణం పాలయ్యారు.
సింగపూర్‌కు చెందిన ఎల్‌కేవై స్కూల్‌ ఆఫ పబ్లిక్‌ పాలసీకి సోమవారం ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది.
పొరపాటున ఒక్క మిరపకాయను నమిలితే మంటపుట్టి గంతులేస్తాం.. కానీ చైనా యువకుడు ఒకరు నిమిషం వ్యవధిలో 50 మిరపకాయలను నమిలి మింగేశాడు.


Related News