అమ్మో.. ఈ రోజు జూలై 13వ తేది. పైగా శుక్రవారం. ఇదే రోజున పాక్షిక సూర్యగ్రహణం. ఒకేరోజున మూడు ఒకేసారి కలిసివచ్చాయి. అయితే చాలామంది ఎందుకు ఈ తేదీని చూసి భయపడతారంటే..?
రానున్న ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి సంబంధించి
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యమ్‌ను అరెస్ట్ చేసేందుకు యూఏఈ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు.
థాయిలాండ్‌లోని థామ్ లువాంగ్ గుహ నుంచి 12 మంది విద్యార్థులను, కోచ్‌ను సురక్షితంగా బయటకు తీసుకురావడం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి.
థాయిలాండ్ గుహలో సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌ను సినిమా మలచేందుకు నిర్మాణ సంస్థలు తెగ పోటీ పడుతున్నాయి.
సరైన వీసా పత్రాలు లేనందున  బ్రిటీష్‌ పార్లమెంటేరియన్‌ లార్డ్‌ అలెగ్జాండర్‌ కార్లిలేను ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఆయనను వెనక్కి పంపించివేశారు.
దాదాపు 66ఏళ్లుగా ప్రాణప్రదంగా పెంచుకున్నాడు. వాటిని ఎంతో అపురూంగా చూసుకున్నాడు. ఎంత కష్టమొచ్చినా వాటికి మాత్రం ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకున్నాడు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మరో మెట్టు పైకి ఎదిగింది. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచి.. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఫ్రాన్సును ఏడో స్థానంలోకి నెట్టేసింది.
తాను డ్యూటీలో ఉండగా రోగి మరణిస్తే వారి కుటుంబానికి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఓ నర్సు దారుణానికి ఒడిగట్టింది.
పాకిస్తాన్ ఎన్నికల ప్రచారంలో దాడులు జరగవచ్చన్న నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం అథారిటీ (నాక్టా) హెచ్చరికలు నిజమయ్యాయి


Related News