తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న శ్రీలంక పార్లమెంట్‌లో ఇరుపక్షాల ఎంపీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
భారతదేశం ఫైనాన్షియల్ టెక్నా లజీ (ఫిన్ టెక్) విప్లవాన్ని చూస్తోందని, ఇక్కడ సరికొత్త ఆవిష్కరణలు ఉన్నాయని సింగ పూర్‌లో జరుగుతున్న అతిపెద్ద ఫిన్‌టెక్ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.
అవెురికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో దీపావళి ఘనంగా చేసుకున్నారు. అయితే, దీపావళి శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్‌లో హిందువులను ప్రస్తావించడం మర్చిపోయారు.
జమ్ముకశ్మీర్ విషయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు కశ్మీర్ అక్కర్లేదని పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియా విమానంలో ఓ విదేశీ మహిళ రచ్చ చేసింది. తాగిన మైకంలో విదేశీ మహిళ తాను అడిగినంత మద్యం పోయలేదని ఆగ్రహంతో  విమాన సిబ్బందిని దూషిస్తూ నానా హంగామా సృష్టించింది.
ఆఫ్ఘాన్‌ రాజధాని కాబూల్‌లో సోమవారం ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపు ఆరుగురు మృత్యువాత పడ్డారు.
చైనాలో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ సింక్ హోల్‌లో పడిపోయింది.
యెమన్‌లోని హొదైడా పట్టణంలో ప్రభుత్వ బలగాలకు, తిరుగుబాటుదార్ల మధ్య జరిగిన పరస్పర దాడిలో 149 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వైద్యాధికారులు, మిలటరీ అధికారులు సోమవారం వెల్లడిచారు.
కాలిఫోర్నియాలో చెలరేగుతున్న కార్చిచ్చు విశ్వరూపం చూపుతోంది. మంటలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి.
ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సూపర్ కంప్యూటర్! అయితే.. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా కంప్యూటర్లకు భిన్నంగా..


Related News