Youth

యువజనం-నవపథం..!

నేటితరం యువత ఆత్మ విశ్వా సంతో కార్యోన్ముఖులైతే సింహం వలె సమస్యలను పరిష్కరించ గలరు. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరిగి నూతన ప్రభుత్వం కొలువు దీరింది. ఆ వెను వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఆ తర్వాత జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరగ నున్నాయి. తెలంగాణ ప్రజలకు 2019 ఎన్నికల నామ సంవత్సరం గానుంది. తొలి స్వతంత్ర పోరాటాల నుండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ తర్వాత తొలి, మలి తెలంగాణ సాధన పోరులో ప్రజలు కీలక భూమిక పోషించి అటు స్వాతంత్య్ర సాధనలో ఇటు తెలంగాణ సాధన లోనూ కృతకృత్యులై, విజయాన్ని సాధించి నారు. నేడు పంచా యితీ ఎన్నికల కోలాహలం కొనసాగు తున్న వేళ..

Tags

సంబంధిత వార్తలు