మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి

Train
  • రైల్వే ప్రాజెక్టును నిర్దేశిత టైంలోపు పూర్తిచేయాలి

  • రైల్వే బోర్డ్ ఛైర్మన్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్

హైద్రాబాద్:  భారతీయ రైల్వేలో పురోగతిలో ఉన్న మౌలిక సదుపాయా ప్రాజెక్టుకు సంబంధించిన పనుపై దృష్టి కేంద్రీకరించాని నిర్దేశిత క్ష్యంలోగా పూర్తిచే యాని శ్రీ వినోద్ కుమార్ యాదవ్, ఛ్కెర్మన్, రైల్వే బోర్డ్, కొత్త ఢలీ్లి సహా ఇచ్చారు.  కొత్త నట మార్గా నిర్మాణం, గేజ్ మార్పిడులు, డబ్లింగ్‌కు సంబంధించిన పురో గతిపై ప్రధాన మంత్రి కార్యాయం, రైల్వే శాఖా మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పర్యవేక్షిస్తారని తెలిపారు.  జనవరి 09, 2019న ఆయన అన్ని జోన్ల జనరల్ మేనేజర్లు, ఆర్‌వీఎన్‌ఎల్ మరియు కోర్ సంస్థ అధికారుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్త ఢిల్లీ నుంచి మాట్లాడారు. 2018 - 19 ఆర్థిక సంవత్సరంలో పూర్తి కావసిన రైల్వే ప్రాజెక్టు పురోగతిని శ్రీ వినోద్‌కు మార్ యాదవ్ సమీక్షించా రు. డబ్లింగ్, ట్రిప్లింగ్, విద్యుదీకరణ, గేజ్ మార్పి డి, బ్కెపాస్‌ల్కెన్లు మరియు యార్డు ఆధునీకరణ పను పూర్తి చేయడంపై దృష్టిసా రించి మార్చి 2019లోగా పూర్తిచేయానిఅన్నారు. భూ సేకరణ పనుతోసహా అన్నీ కీలక సమస్యను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషిచేయాన్నారు.ఈ సమా వేశంలో దమరే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ జాన్ థామస్ జోన్‌కు సంబం దించిన నివేదికను రైల్వే బోర్డు ఛ్కెర్మన్‌కి సమర్పించారు.  ఈ వీడియో కాన్ఫరె న్స్‌లో జోన్‌కి సంబంధించిన ఇతర ఉన్నత అధికాయి కూడా పాల్గొన్నారు

Tags

సంబంధిత వార్తలు