203 ప్రత్యేక రైళ్లు 

Specials
  • సంక్రాంతికి స్పెషల్స్

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌నుండి ఉభయ తెలుగు  రాష్ట్రాల్లోని స్వస్థలాకు వెళ్ళే ప్రయాణికు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. వచ్చే పది రోజుల్లో రైలు ప్రయాణికుల సంఖ్య మరింత అధికమౌతుందనే అంచనాతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో రద్దీని అధిగమించేందుకు సాధ్యమైనన్ని రైళ్ళు నడపడానికి విస్త తమైన ఏర్పాట్లు చేసింది. అత్యధిక స్థాయిలో వివిధ మార్గాలో హైదరాబాద్/సికింద్రాబాద్ నుండి విజయవా డ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి మొదల్కెన పట్టణాకు రాకపోకు సాగించే 203 ప్రత్యేక రైళ్ళను జనవరి 25, 2019 వరకు నడపుతున్నది. వివిధ వర్గాల ప్రజల ఆర్థిక స్థితిగతును,చివరి నిమిషంలో కూడ ప్రయాణం చేయానుకునే ప్రజను ద ష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పెద్ద ఎత్తున జనసాధారణ్ రైళ్ళను నడుపుతున్నది.

దక్షిణ మధ్య రైల్వే చేసిన విస్తృత ఏర్పాట్లలోని ముఖ్యాంశాలు...
1)  సంక్రాంతి పండుగ సమయంలో అత్యధికంగా 203 ప్రత్యేక రైళ్ళను నడపడం.
2) ఈ ప్రత్యేక రైళ్ళలో రిజర్వేషన్ అవసరం లేని రెండవ తరగతి కలిగిన 60 జనసాధారణ్ రైళ్ళను ప్రవేశపెట్టారు. బస్సు టికెట్ కంటే చవకైన ధరతో కేవం చివరి నిమిషంలో ప్రయాణం చేసే వారికోసం అనుకూంగా ఉండే ఈ జనసాధారణ్ ప్రత్యేక రైళ్ళకు మాముగా నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్ళ ఛార్జ్నీ వర్తిస్తాయి.
3) సువిధ ప్రత్యేక రైళ్ళతో సహా అన్ని ప్రత్యేక రైళ్ళకు రెండవ తరగతి సాధారణ బోగీను జతచేసి మామ్నూ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ ఛార్జీతో నడపడం.
4) ఈ పండుగ సమయంలో సాధారణ టికెట్లు కొనే ప్రయాణికు అవసరాను ద ష్టిలో ఉంచుకొని అన్ని ప్రధాన్నట స్టేషన్లలో అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటుచేయడం.
5) ప్రయాణికు అన్‌రిజర్వుడ్ టికెట్లు కొనడానికి ఆటోమెటిక్ టికెట్ వెండిరగ్ మిషన్న్ (ఎటివియరు), కరెన్సీ ఆపరేటెడ్ టికెట్ వెండిరగ్ మిషన్న్ (కోటివియరు) మరియు జనసాధారణ్ టికెట్ బుకింగ్ సేవక్ (జెటిబిఎస్) కౌంటర్లను ఉపయోగించవచ్చు.
6) ఆన్‌ల్కెన్‌లో టికెట్న్ కొనుగ్నో చేయానుకునే ప్రయాణికు ‘ యుటిఎస్ ఆన్ మొబ్కెల్’ యాప్‌ను ఉపయోగించవచ్చు.
7) ప్రధానమైన రైల్వే స్టేషన్ వద్ద ప్రత్యేక రైళ్ళు, వాటి గమ్య స్థాన్నా మరియు బయుదేరు సమయ్నా సమగ్రంగా తెలిపే సమాచార బోర్డును ఏర్పాటు చేయడం.
8) ప్రత్యేక రైళ్ళను గురించి తెలిపే ఎక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డును స్టేషన్ వద్ద ఏర్పాటు చేయడం.
9) అసాంఘి శక్తు మరియు అనధికారికంగా స్టేషన్‌లో ప్రవేశించే వారిపై నిఘా ఉంచి స్టేషన్‌లో భద్రతను పటిష్టంచేయడం.
10) స్టేషన్ వద్ద నట వినియోగదారును నియంత్రించడం, ప్రయాణికు నట కోచ్‌లో ప్రవేశించేటప్పుడు క్రమంగా పంపించడం కోసం రైల్వే రక్షకా దళం సిబ్భందిని నియమించడం. నడిచే రైళ్ళలో భద్రత సిబ్భందిని ఏర్పాటు చేయడం.
11) కేటరింగ్ ఏర్పాట్లను పటిష్టం చేసి, అక్కడ ప్రయాణికుకు అసౌకర్యం కుగ కుండా ఉన్నతాధికారు చేత పర్యవేక్షణ జరిపించడం.
12) రైళ్ళ సమయపానను అన్ని స్థాయిలో పర్యవేక్షించి సమయానికి తగిన విధంగా నడిచే విధంగా చర్యు చేపట్టడం.
13)నట ప్రయణికు తగినంత ముందుగా స్టేషన్‌కు చేరుకోవాని, దానివ్ల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసుకోవాని రైల్వే కోరుతున్నది.
14) రైళ్ళలో పండుగ రద్దీని ద ష్టిలో ఉంచుకొని తక్కువ గేజితో ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోవని రైల్వే అభిషిస్తున్నది.
15) టికెట్లు కొనడానికి ప్రయాణికు అనధికార ఏజెంట్లను, దళారును మరియు మధ్య వర్తును సంప్రదించవద్దని కోరడమైనది.

Tags

సంబంధిత వార్తలు