తిత్లీ తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి దుమ్మెత్తి పోశారు.
తెలుగు చిత్ర నిర్మాతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ వరాల జల్లు కురిపించింది. 4కోట్ల రూపాయలు బడ్జెట్ దాటకుండా నిర్మించే సినిమాలకు ...
కర్నూలు జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. 19 మంది ఈ వ్యాధి బారిన పడగా, వారిలో ఆరుగురు మృతి చెందారు.
విఖ్యాత ఘనాపాఠి వంగల రామమూర్తి (95) కన్నుమూశారు. రెండ్రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన.. గుంటూరు జిల్లా నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
రాష్ట్ర విభజన జరిగినప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో విపత్తుల గురించి హెచ్చరించానని, తుపాన్లు, వర్షాభావం, కరవు అధికమని అప్పుడే చెప్పానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
భారతదేశం ప్రపం చంలోనే అతిపెద్ద ప్ర జాస్వామ్య వ్యవస్థ. మన రాజ్యాంగం ప్ర పంచానికే తలమాని కం. 71 ఏళ్ల భారత ప్రజాస్వామ్య వ్యవ స్థలో ఇక్కడి రాజకీ య పార్టీల విధానా లు, 125 కోట్ల ప్రజ ల మనోభావాలు కీలకం.
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది.
తిత్లీ తుపాను న‌ష్ట ప‌రిహారం సాధించేందుకు బాధిత గ్రామాల ప్ర‌జ‌లంతా క‌ల‌సిక‌ట్టుగా నిల‌బ‌డాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్‌ క‌ల్యాణ్ సూచించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు.


Related News