పాలనా యంత్రాంగం వెబర్ నమూనా నుంచి దూరం జరగాలి. విధాన నిర్ణయాల ఆరంభస్థానం సంప్రదాయకమైనదే కావచ్చు- సంభావ్య ప్రభావాల అంచనాలు, ప్రత్యామ్నాయాల జాగరూక విశ్లేషణ ప్రాతిపదికన కార్యాచరణపై నిర్ణయం తీసుకునేది కావచ్చు.
సంస్కృత పండితుడు, పరిశోధకుడు, సంస్కరణవాది, చరిత్రకారు డు గడియారం రామకృష్ణశర్మ తెలుగు సాహిత్య ప్రపంచానికి సుప్రసిద్ధులు.
నందగిరి ఇందిరాదేవి స్వాతం త్య్ర సమరయోధురాలు, తొలితరం తెలంగాణ తెలుగు రచయిత్రి, సంఘ సేవకురాలు, ఆంధ్రయువతి మండలి వ్యవస్థాపక సభ్యురాలు, తెలంగాణ తల్లి అందించిన తెలుగు బిడ్డ నంద గిరి ఇందిరాదేవి.
‘తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి’ అన్న నానుడికి, ‘శంఖారావం’ పుస్తకం చదివిన ఎవరికైనా ‘చదివితే శాస్త్రం చదువుకున్న వారు రాసిన పుస్తకాలే చదవాలి’ అని కూడా చేర్చుకోవాలనిపిస్తుంది.
నువ్వు నువ్వు కాదు! నువ్వూ నేనూ వేరు కాదు! నువ్వూ నేనూ వొకటి కాదు?! నువ్వు చనిపోయినాక నేను మాత్రం మిగిలుంటానా?! నువ్వులేక నేను లేను! లేనే లేను!
ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ విధానం సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా తయారైంది. అసలు రిజర్వేషన్ భావననే అభాసుపాలు చేస్తోంది. మాదిగ, మాది గ ఉపకులాల ఏబీసీడీ వర్గీకరణ డిమాండ్ వచ్చినప్పుడు..
. ‘ఏం... నేను దేశ వాసిని కాదా?.. నా దేశం కోసం పనిచేసే హక్కు నాకు లేదా..? నా దమాక్, ధమ్ దేశానికి పనికొస్తాయ్ అవసరైమెతే థర్డ్ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తా.. నన్ను వదిలి చూడండి
లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు సాధ్యమా అన్నది ఇక్కడ ఆలోచించాల్సి ఉంది. 2019 మేలో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలను ముందుకు తీసుకు వచ్చి రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతో పాటు జరిపే బదులు..
‘‘నన్నయ్యను నరేంద్రుని బొందలోనే /  నిద్రపోనియ్యి / లేపకు / పీకనులిమి గోతిలోకి లాగుతాడు....’’ అంటూ ‘ఆత్మయోని’ కవితతో దిగంబర కవిత్వానికి అంకురార్పణ చేసిన నిఖిలేశ్వర్ సాగించిన అయిదున్నర దశాబ్దాల కవితా ప్రస్థానం ‘నిఖిలేశ్వర్ కవిత్వం’ మన ముందుకొచ్చింది.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యుద్ధం శాంతిగాను, శాంతి యుద్ధంగాను పరిణామం చెందుతాయన్న నియమం ఆఫ్ఘానిస్థాన్ రాజకీయ పరిణామాల్లో అనేకమార్లు వ్యక్తమైంది.


Related News