దీపావళి పండుగ సందర్భంగా బంగారు నగల కొనుగోలు అధికంగా ఉండడం వల్ల కొనుగోలులో వినియోగదారులు మోసాలకు గురికాకుండా ఉండేందుకు నగల దుకాణాల్లో తూనికల కొలతల శాఖ దాడులు నిర్వహించింది. 
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని తన ప్రియురాలితో కలిసి భార్యను చంపేశాడు ఓ దుర్మార్గుడు.
రంగారెడ్డి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమా అందరికి గుర్తు ఉంటుంది. ముఖ్యంగా అందులో ఆసుపత్రి సీన్‌ను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ ఆత్మహత్యకు భార్య పావని వేధింపులే కారణమని నిర్ధారణ అయింది. ప్రియుడు ప్రణయ్‌తో పావనికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ...
గుంటూరు: చెన్నై నుంచి ఢిల్లీ వెళుతున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం చెలరేగింది.
రోగుల ప్రాణాలు కాపాడాల్సిన నర్సు.. మం దులు ఓవర్‌డోస్‌లో ఇచ్చి ఏకంగా 100 మంది రోగులను హతమార్చాడు.
మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై స్థానిక కోర్టులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు అభియోగాలు నమోదు చేశారు.
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఓ కేసులో ఆమెకు ఐదేళ్ల శిక్ష పడగా కోర్టు ఇప్పుడు ఆ శిక్షను రెట్టింపు చేసింది.
ప్రేమించిన ప్రేయసి కాదన్నదనే కోపంతో ఓ ప్రియుడు తన ప్రేయసి పేరుతో ఎనిమిది ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లను క్రియేట్ చేశాడు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి తెగబడ్డారు. పోలీసు బృందంపై మావోయిస్టుల దాడిలో ఇద్దరు పోలీసులు, దూరదర్శన్ కెమెరామెన్ మృతి చెందారు.


Related News