ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు

Updated By ManamSat, 07/21/2018 - 13:07
chandrababu

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటనేది సస్పెన్స్‌గా మారింది. శనివారం ఢిల్లీ చేరుకున్న ఆయన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు.

English Title
Chandrababu Naidu reached delhi
Related News