సీబీఐలో ఉన్నతాధికారులు బదిలీ

CBI chief Alok Verma orders more transfers

న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ తిరిగి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే అయిదుగురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ అజయ్ భట్నాగర్, సీబీఐ డీజీలు ఎంకే సిన్హా, తరుణ్ గౌబా, మురుగేషన్,  ఏడీ ఏకే శర్మ బదిలీ అయ్యారు. మరోవైపు డిప్యూటీ డైరెక్టర్‌గా అనీష్ ప్రసాద్ కొనసాగనున్నారు. కాగా అలోక్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబరు 23న బలవంతపు సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు