బాలీవుడ్ ఎంట్రీ

Updated By ManamFri, 11/09/2018 - 03:14
kashmira

బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో అక్షయ్‌కుమార్ ఒకరు. ఈయన మిషన్ మంగల్ అనే చిత్రంలో నటించబోతు న్నారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో విద్యాబాలన్ ఒకరు కాగా.. విలక్షణ నటి నిత్యామీనన్ కూడా ఈ చిత్రంతో బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్రంలో నాగశౌర్య ‘నర్తనశాల’ ఫేమ్ కశ్మీరా పరదేశి కూడా నటించనుంది. ఈమె ఓ కీలక పాత్రలో నటించనుంది. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. ఒక టాలీవుడ్ సినిమాలో నటించిన కశ్మీరా పరదేశికి రెండో సినిమాలోనే అక్షయ్‌తో నటింనుంది. కలిసొచ్చిన కాలమంటే ఇదే కదేమో కదా..
 

image

 

English Title
Bollywood entry
Related News