వెల్లుల్లితో స్ట్రెచ్ మర్క్స్ మాయం... 

Updated By ManamThu, 11/08/2018 - 16:05
stretch marks

వెల్లుల్లి.. వంటకు ఎంత రుచిని ఇస్తుందో, చర్మ సమస్యలు దూరం అవ్వడానికి కూడా అదే విధంగా సాయం చేస్తుంది. అలాంటి వెల్లుల్లిని ఎలా ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయో చదివి తెలుసుకోండి.

stretch marks

మొటిమల మచ్చలకు స్వస్తి ...
రెండు వెల్లుల్లి ముక్కలను పేస్ట్‌లా చేసి మొటిమ ఉన్నచోట  పట్టించడం వలన మచ్చలు రాకుండా చేస్తుంది.

చర్మ రంద్రాలు ...
చర్మానికి రంద్రాలు సహజంగానే వస్తుందటాయి. వాటికీ ఒక వెల్లుల్లి ముక్క, టమోటోని పేస్ట్ ల చేసి పట్టించి 10నిముషాలు తరువాత క్లీన్ చేసుకుంటే చర్మం క్లియర్ అవుతుంది. 

స్టర్చ్ మర్క్స్ మాయం ...
 వెల్లుల్లి రసంతో ఆలివ్ ఆయిల్ లో కలిపి స్ట్రెచ్ మర్క్స్ ఉన్నచోట పట్టించాలి. ఇలా కొద్దీ కాలం చేస్తే స్టర్చ్ మర్క్స్ తగ్గుముకం పడతాయి. 

దురదలకు ఇక బై బై  ... 
దురదలు వచ్చిన చోట వెల్లుల్లి పేస్ట్ పట్టిస్తే దురదలు తగ్గుతాయి. 

ముడతలు తగ్గటానికి... 
ఉదయానే నిమ్మకాయ, తేనే నీళ్లు కలిపి అందులోకి వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలిపి తీసుకోవటం వలన ముడతలు తగ్గుతాయి. 

English Title
beauty benefits of garlic
Related News