బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి సోమవారం సుమారు 132 పాయింట్లు లాభపడి 34,865.10 వద్ద ముగిసింది.
దశాబ్దకాలంగా వీఈ కమర్షియల్ వెహికిల్స్‌ను  సంయుక్తంగా నిర్వహిస్తున్న  వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజాలు వోల్వో, ఐషర్ మోటార్స్‌లు కంపెనీలు భారత్‌లో  రూ. 400 కోట్లతో మరోకొత్త తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు ప్రకటించాయి.
ఈ నెల 16 నుంచి  మూడు రోజుల పాటు జరిగే ‘ఇండియా ఇంటర్నేషనల్ సిల్క్ ఫెయిర్’ కార్యక్రమాన్ని కేంద్ర టెక్స్‌టైల్ మంత్రి స్మృతి ఇరాని మంగళవారం ఆవిష్కరించనున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 17,44,305 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సియామ్ ఇటీవల వెల్లడించింది.
వ్యక్తిగత అవసరాలకు, గృహాలకు, కార్లకు ఇలా ప్రతిదానికి సొంతంగా డబ్బులు లేకపోయిన రుణ సదుపాయాలను వినియోగిస్తుంటాం.
అమెరికాకు చెందిన ప్రముఖ మోటర్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్ సన్ భారత వ్యవహారాల డైరెక్టర్‌గా సజీవ్ రాజశేఖరన్‌ను నియమించు కుంది.
అగ్నిశిఖ, ఇది తమిళ నాడు ప్రభుత్వ రాష్ట్ర పుష్పం. ఈ పూలు పూసే మొక్కను గ్లారియోస సుపర్బా అంటారు.
అమెరికా కేంద్రంగా ఉన్న ఏక్యూఆర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ బెంగళూరులో ఒక ఇంజనీరింగ్ సెంటర్‌ను నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ నిధులను నిర్వహించే బాధ్యత తనకు దక్కినట్లు రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఎసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్.ఎన్.ఏ.ఎం) వెల్లడించింది.
ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ 2018-19 రెండో త్రైమాసికానికి 33.95 శాతం పెరుగుదలతో రూ. 91.41 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.


Related News