NEWS FROM ATHIDI

ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అంటే, ఆ దేశంలోని యువత అత్యు త్తమ నైపుణ్యాలను పుణికి పుచ్చుకోవటమే కారణ మని నిరభ్యంతరంగా చె ప్పవచ్చు.
సమాజంలో ఆత్మహత్యలు కేవలం వ్యక్తి మానసిక కార ణాల వల్ల మాత్రమే కాక, వ్యక్తి తన చుట్టూ ఉన్న సామాజిక కారకాల వలన కూడా ఆత్మహత్య చేసుకొనే అవ కాశం ఎక్కువగా ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో సంప్రదా య ఇంధన వనరులైన నీరు, బొగ్గులాంటి శిలాజ ఇంధన వనరు ల నిల్వలు క్రమంగా అడుగంటి పోతున్నాయి. జలాశయాల్లో నీటి కొర త వలన హైడల్ పవర్ ఉత్పత్తి కూడా కష్టతరమౌతుంది.
ప్రతి జీవి కొన్ని జీవ కణాలతో రూపొందు తుంది. ప్రతి జీవ కణం క్రోమోజోములనే సన్న ని పోగుల్లాంటి పదా ర్థాలతో ఏర్పడుతుంది.
గ్రామ పంచాయతీల పాలన వర్గాల కాల పరి మితి జూలై 31న ముగి యనుండడంతో, గడువు లోగా ఎన్నికలు నిర్వ హించి నూతన పాలక వర్గాలకు అధికారాలు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది.
అరైవె ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం గా దేశంలో 29వ రాష్ట్రంగా పొద్దుపొడిచిన తెలంగాణ కేవ లం నాలుగేళ్ల ప్రాయంలోనే దే శానికే ఆదర్శంగా ప్రగతిపథంలో కొనసాగుతోంది.
శాసనసభకు, లోక్‌సభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లేం దుకు రాజకీయపార్టీలు సై అంటున్నాయి. వచ్చే ఏడాది మే నెలలో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లలోనే నిర్వహించే యోచనలో కేంద్రం ఉన్నట్టు వార్త లు వస్తున్నాయి.
మొండి బకాయిలతో దివాలా స్థితికి చేరుకున్న ఐడీబీఐ (ఇండస్ట్రియల్ డెవలెప్ మెంట్ బ్యాంకు) బ్యాంకులో జీవిత బీమా సంస్థ (ఎల్ ఐసీ)తో మదుపు చేయిం చాలన్న కేంద్రం నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
ఇందిరాగాంధీ విధించిన యమర్జెన్సీని నరేంద్ర మో దీ, అరున్‌జైట్లీ దుయ్యబట్టారు. 70 ఏండ్ల ముసలివాడ ని చూడకుండా అమానుషంగా ఆయన పట్ల ప్రవర్తిం చిందని వారు పేర్కొన్నారు.
భారతదేశంలోని మేథోసంపదని, మానవ వనరుల్ని సమన్వయం చేసుకోవడంలోనే పాలకుల విజయం దాగివుంది. మత, కుల, ప్రాంత ద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా దేశంలో దాగివున్న ఆత్మీయ బంధాల్ని ప్రజా స్వామిక లౌకిక భావాలను ఆయన దెబ్బతీస్తూ వెళ్తున్నారు.


Related News