NEWS FROM ATHIDI

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు వింటేనే మనువాదం ఉల్కిపడుతున్నది. ఎందుకంటే అంబేడ్కర్ ఒక అసాధారణ వ్యక్తి. కోట్లాది మంది ప్రజానీ కాన్ని సామాజిక, ప్రజాతంత్ర ఉద్యమాల వైపు మళ్లిస్తున్న చైతన్యపు జ్వాల.
ఇటీవల ఇండోనేషియాలోని జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల మహిళల ‘హెప్టాథ్లాస్’ విభాగంలో 21 ఏళ్ళ నిరుపేద గిరిజన ఆదివాసీ యువతి స్వప్న బర్మన్ అసాధారణ రీతిలో దేశానికి స్వర్ణ పతకాన్ని అందించి ప్రపంచంలోనే భారత్ గర్వపడేలా చేసింది.
దేశవ్యాప్తంగా బీజేపీ హిందూ ఫాసిస్టు పాలన పేద ప్రజలపై చేస్తున్న దాడులకు అంతేలేకుండా పోయింది. కశ్మీర్ నుంచ కన్యా కుమారి వరకు  ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలలో సాయుధ దాడులు తీవ్రతరం చేసి పీడిత ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు.
గతనెల 28 నుంచి దేశంలో ఒక లోతైన చర్చ జరుగుతున్నది. ఈ చర్చ ప్రజాస్వామ్యంలో నిరసన స్థానవేుమిటని, మరోైవెపు ప్రజాస్వామ్యమంటే విచ్చలవిడితనమా, హింసను ప్రేరేపించడమా, దేశం క్రమశిక్షణను కోల్పోవడమా అని స్వయాన దేశ ప్రధానమంత్రే అన్నారు.
‘ఏకరీతి పౌర స్మృతి’ ఈ దశలో అవసరం లేదని భారత లా కమిషన్ కుటుం బ చట్టాల సంస్కరణలపై రూపొందించిన ‘సంప్రదింపుల పత్రం’ (కన్సల్టేషన్ పేపర్) సూచించింది. స్త్రీపురుష అసమానత్వం సంప్రదాయంగా కొనసాగు తున్న సమాజంలో...
దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ తత్వవేత్త, రాజనీతివేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని (సెప్టెంబర్ 5) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
గురుశిష్య బంధాలు ఎంతో పవిత్రమైనవి, ప్రతిష్టాత్మకమైనవి. విద్యా స్వరూప స్వభావాలలో అనేక మార్పులు వచ్చినా ‘విలువలు’ మాత్రం శాశ్వతంగా నిలువాలి. బోధన అనే మహత్తర ప్రక్రి య గురుశిష్యులను రోజూ సుసంపన్నం చేస్తుంది.

ఐఏఎస్ అధికారులకు మొదట్లో పెద్దగా అనుభవం ఉండక పోవచ్చు కానీ, అపారమైన విజ్ఞానం లేదా నాలెడ్జ్ ఉంటుంది.

ఇటీవల దేశభక్తి చరిత్రకు ప్రమాదకరంగా పరిణమించడమే కాకుండా ప్రజల భద్రతకు అపాయకరంగా తయారైంది. దళిత కులాల జాతీయవాదంపై హిందుత్వ శక్తులు దృష్టిపెట్టాయి.
భారతదేశం వ్యవసాయమే ప్రధాన వృత్తిగా గల దేశం. వ్యవసాయమే ప్రధాన వృత్తి గల దేశంలో సాధారణంగానే రైతు సంక్షేమం ప్రధాన ప్రాధాన్యం కావాలి, మనదేశంలో వ్యవసాయమే ప్రథమ ప్రాధాన్యం అయినది కాబట్టి మన ప్రభుత్వం ఈ బడ్జెట్లో సంస్కారాలకు ప్రాధాన్యం ఇచ్చింది.


Related News