NEWS FROM ATHIDI

మనదేశంలో ఉన్న హేతువాదులు, నిరీశ్వరవాదులు, మానవతావాదులు సంతోషించాల్సిన విషయం ఒకటుంది. ‘గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ రిలిజియసిటీ’ లండన్ ప్రకటన 2005 ప్రకారం..
‘రాజ్యం బలవంతుని స్వార్థం’ అని అప్పుడెప్పుడో.. ప్రముఖ ఆర్థికవేత్త కారల్‌మార్క్స్ చెప్పారు. అప్పట్లో ముఖ్యంగా రాజరికపు వ్యవస్థ వున్న దేశాలకు ఈ వా క్యం పూర్తిగా వర్తించేది. కాలం మారుతున్నది.
గత దశాబ్దకాలంగా కేంద్రీయ బ్యాంక్ (రిజర్వ్ బ్యాంక్) ఆగంతుక నిధి తరిగిపోతోంది. అయినప్పటికీ ఈ అంశంపై ఎలాంటి పారదర్శకతకు చోటు కల్పించే అవకాశం ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఆర్బీఐపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నది ఇప్పుడు తలెత్తే ప్రధాన ప్రశ్న
భారతీయ సమాజం అన్ని రంగాలలో దినదినాభివృద్ధి సాధి స్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ప్రత్యేకంగా వ్యవ సాయ రంగంలో సైతం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లా రాష్ట్రంలోనే పేదరికానికి చిరునామా! చుట్టూ ప్రకృతి వనరులు సంమృద్ధిగా వున్నా అభివృద్ధికి నోచుకోని దీనావస్థలో బక్కచిక్కిన బతుకులతో కాలం గడిపే ప్రజానీకం దర్శనమిచ్చే జిల్లా పక్క నుంచే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా...
దీపావళి అంటేనే ‘దీపాల శ్రేణి’ సంబురం. దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిద ర్శనంగా భావిస్తారు.
ఇరాన్‌పై ఆమెరికా మరోసారి ఏకపక్షంగా, స్వార్థపూరితంగా ఆంక్షలు విధించడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఓటిచ్చేటప్పుడే ఉండాలె బుద్ధి అన్నాడు ప్రజాకవి కాళోజీ.. ఎన్నికల ప్రజాస్వామ్యంలో ప్రజల్లో వచ్చిన మార్పు ఆయన మాటల్ని నిజం చేస్తున్నాయి.
కాలానుగుణంగా వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు సాధారణంగా మనిషిలో శారీరకంగా, మానసికంగా మార్పులు సం భవిస్తాయి. శారీరకంగా కలిగే మార్పులు ప్రస్ఫుటంగా కనిపించి నప్పటికి మానసికంగా..


Related News