ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సింగపూర్ పాలిత ప్రాంతంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, మరోసారి పరాయి పాలనలోకి నెట్టేస్తున్నారంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం తీరిన తర్వాత వదిలేయడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులు వేగవంతంగా పూర్తి చేసి గిన్నిస్ రికార్డులను తిరగరాయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీని తిట్టడం, విమర్శించడం, ఆరోపించడం అలవాటైపోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు అన్నారు.
పశ్చిమగోదావరి: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలు రాయిని చేరింది
వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ కార్యకర్త ఒకరు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. ఆ ఫ్లెక్సీలో జననేత జగన్‌ ఫొటో‌తో పాటు నందమూరి బాలకృష్ణ ఫొటో..
ప్రత్యేక హోదా ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి రావాలని, అలా కాకుండా వెనకడుగు వేస్తే వారిని ఏపీ ద్రోహులుగా ప్రకటిస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు.
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో ఘనంగా జరిగాయి. ఆదివారం అభిమానులు, చిన్నారుల సమక్షంలో బాలకృష్ణ 58 కేజీల కేక్ కట్ చేశారు.
వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్ర.. బీసీలకు భరోసా యాత్ర అని ఆ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.


Related News