న్యూఢిల్లీ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్‌ పొత్తు పెట్టుకున్నా.. టీడీపీనే ఘన విజయం సాధిస్తుందని
కడప: ఏపీలో అధికార టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేశారు.
శ్రీకాకుళం: తిత్లీ తుపాన్ ప్రభావంతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి కళా వెంకట్రావు తెలిపారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం రాత్రి మలయప్పస్వామి హంస వాహనసేవలో  జ్ఞానమూర్తిగా ప్రకాశించారు.
తిత్లీ అతి తీవ్ర పెను తుపాను భారీ విధ్వంసాన్ని మిగిల్చింది. తొలుత మందగమనంతో.. గంటకు 8 కిలోమీటర్ల వేగంతోనే కదిలిన తుపాను.. తీరానికి దగ్గరకొచ్చేకొద్దీ మరింత వేగం పుంజుకుని గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పయనించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కజికిస్థాన్, రష్యాలలో పర్యటించారు. కజికిస్థాన్‌లో భారత రాయబారి ప్రభాత్ కుమార్‌తో ఆయన సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్లకు అడ్డంగా ఉన్న ప్రార్థనా మందిరాలు తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
రజకుల కోరిక మేరకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.
‘‘అశాస్త్రీయంగా విభజించడం వల్ల రాష్ట్రం నడినెత్తిన పిడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు.
శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల రెండో రోజు గురువారం భ్రమరాంబ దేవి బ్రహ్మచారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.


Related News