Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Published: Last Updated on
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 26.03.2023: మేషం

 

Advertisement

మీకు అన్ని విధాలుగా కలిసొస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడుతారు. మీ యొక్క కీర్తి, ప్రతిష్టలు పెరిగిపోతాయి. అనూహ్యంగా ధనలాభం పొందుతారు.

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి. అనవసరంగా తలదూర్చకుండా ఉండటం మేలు. సమయానికి నిద్రహారాలు తప్పని సరి.

Today rashi phalau in telugu : మిథునం

మనసు పెట్టి పని చేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది. శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

స్థిరమైన నిర్ణయాలు చాలా మేలు చేస్తాయి. బంధువుల సహకారముంటుంది. భోజన సౌఖ్యముంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కన్య

ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి.  బంధు, మిత్రులను కలుపుకొని పోవాలి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలుంటాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆర్థికపరమైన జాగ్రత్తలు చాలా అవసరం. ఓ వార్త మనోవిచారాన్ని కలిగిస్తుంది.  ఆవేశాలకు అస్సలు పోకూడదు. శ్రమ అధికమవుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధు, మిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఊహించిన దానికంటే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఓ వార్త మీకు శక్తినిస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

Today Horoscope in telugu : కుంభం

మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. దైవబలంతో మీరు మరిన్ని ఫలితాలను సాధిస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురుకాకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగడం ఉత్తమం. అతిగా ఎవ్వరిని నమ్మకూడదు.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading