Home » EVM Security: ఈవీఎంలకు భద్రత ఎలా ఉంటుంది..? ఎటువంటి గదిని ఎంచుకుంటారో తెలుసా..?

EVM Security: ఈవీఎంలకు భద్రత ఎలా ఉంటుంది..? ఎటువంటి గదిని ఎంచుకుంటారో తెలుసా..?

by Sravya
Ad

EVM Security : లోక్సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ పూర్తయిన తర్వాత శుక్రవారం సాయంత్రం ఈవీఎంల ని స్ట్రాంగ్ రూమ్ కి తీసుకెళ్లారు. వాటిని సురక్షితంగా ఉంచడానికి ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లను సిద్ధం చేశారు. పార్టీ యంత్రాలని ఉంచడానికి ఒక సురక్షితమైన ప్రదేశం ఏది ఒక్కసారి ఈవీఎం మెషిన్ ని ఇక్కడ ఉంచితే పక్షి కూడా వెళ్లడానికి అవకాశం ఉండదట. అంత సెక్యూరిటీతో ఉంటుంది. దీన్ని స్ట్రాంగ్ రూమ్ ని పిలుస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎక్కడి నుండి బయటకు తీసుకువెళ్లడం జరుగుతుంది ఏబీఎన్ లకి భద్రత ఎలా ఉంటుంది ఎటువంటి గదిని ఎంచుకుంటారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

evm

Advertisement

ఈవీఎంల ని ఉంచడానికి ఉపయోగించే స్థలం సొంత ప్రమాణాలని కలిగి ఉంటుంది ఎన్నికల సంఘం ప్రకారం స్ట్రాంగ్ రూం గా ఉండే ఈ రూమ్ ఒకే తలుపు కలిగి ఉంటుంది. అలానే ఉండాలి. ఇక్కడికి చేరుకోవడానికి వేరే మార్గం అస్సలు ఉండకూడదు. గదిలో డబల్ లాక్ సిస్టం ఉంది. యంత్రాలని ఉంచాక స్ట్రాంగ్ రూమ్ కి తాళం వేస్తారు. తాళాల్లో ఒకటి ఇంచార్జ్ ఏటీఎం లేదా అంతకంటే ఎక్కువ స్థాయి అధికారి వద్ద ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ ని తయారు చేస్తున్నప్పుడు వర్షం లేదంటే వరద నీళ్లు సులభంగా బయటకు వెళ్లే విధంగా ఉండే చోటుని ఎంచుకుంటారు.

Advertisement

Also read:

 

Also read:

నీళ్లు లోపలికి రాకుండా ఎత్తులో ఉండే గదిని సెలెక్ట్ చేసుకుంటారు. అగ్ని ప్రమాదం జరిగినా గోడలకి ఎలాంటి నష్టం కూడా జరగకూడదు. ఇలాంటి రూమ్ ని ఎంచుకుంటారు. సెక్యూరిటీ కోసం 24 గంటలు సిఏపిఎఫ్ సిబ్బందిని ఎంచుకుంటారు. సైనికుల కొరత ఉంటే ప్రభుత్వం నుండి డిమాండ్లు చేయొచ్చు. 24 గంటల సీసీ కెమెరాలు ద్వారా పర్యవేక్షిస్తారు దీని ముందు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి సెక్యూరిటీని భద్రత ని పర్యవేక్షిస్తారు సిఏపీఎఫ్ సైనికులతో పాటుగా రాష్ట్ర పోలీసులు కూడా ఉంటారు స్ట్రాంగ్ రూమ్ ఎక్కువ భద్రత ఉంటుంది. ఇక్కడ విద్యుత్ కోత పరిస్థితుల ఎత్తుకున్న చూడాలని స్థానిక విద్యుత్ బోర్డుని కొరతారు ఒకవేళ అత్యవసర పరిస్థితి కనుక కలిగితే జనరేటర్ ని ఏర్పాటు చేసుకుంటారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading