Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి.   మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

 

Today rashi phalau in telugu  19.03.2024: మేషం

వృత్తి, ఉద్యోగాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. లాభదాయక ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అధికారులతో సానుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందు కుంటారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఆర్థిక లావాదేవీలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపడతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

Today rashi phalau in telugu : తుల

నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కాక ఇబ్బంది పడతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

వ్యక్తిగత సమస్యలు పరిష్కారయ్యే అవకాశముంది. ఆర్థికంగా మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది.

Today Horoscope in telugu : మకరం

వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపిస్తారు. వ్యాపారాలు విస్తరించే ఆలోచన చేస్తారు.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. రాదను కుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది.

Today rasi phalau in Telugu 2024 : మీనం

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోయే అవకాశముంది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading