Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు అనవసర ఖర్చులు చేస్తారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు అనవసర ఖర్చులు చేస్తారు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారు పట్టుదలతో పని చేయాలి. అభివృద్ధికై చేసే ప్రతీ ప్రయత్నం ఫలిస్తుంది. వృషభ రాశి వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు.  మిథున రాశి వారు ఉన్నత ఫలితాలను పొందుతారు   మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

 

Today rashi phalau in telugu  18.03.2024: మేషం

పట్టుదలతో పని చేయాలి. అభివృద్ధికై చేసే ప్రతీ ప్రయత్నం ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఓ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

కొన్ని విషయాల్లో మనోనిబ్బరం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను, నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం.

Today rashi phalau in telugu :  సింహం

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచిని ఇస్తాయి. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

బలమైన సంకల్పబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధికై చేస్తే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. 

Today rashi phalau in telugu : తుల

మీ యొక్క పట్టుదలనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం.

Today rashi phalau in telugu : వృశ్చిక 

చేపట్టే పనుల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడండి. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today Horoscope in telugu : మకరం

మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. కీలక విషయాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పని తీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. 

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading