Home » ప్రభాస్ తో ముగ్గురు హీరోయిన్స్ లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా ?

ప్రభాస్ తో ముగ్గురు హీరోయిన్స్ లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా ?

by Sravya
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రభాస్ కి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని అమ్మాయిలు కూడా ఉండరు. ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ తో ముగ్గురు స్టార్ హీరోయిన్స్ లవర్ అఫైర్ నడిచిందట. మరి వాళ్ళు ఎవరు అనేది చూద్దమా. ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలో బిజీగా ఉన్నారు. కెరియర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసారు అసలు ఎవరేమన్నా కూడా పట్టించుకోవట్లేదు. పాన్ ఇండియా సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. ప్రభాస్ ఇమేజ్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది.

Here's why 'Salaar' star Prabhas failed to cast his vote

Advertisement

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రభాస్ పేరు మనకి ముందు గుర్తొస్తుంది 44 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. సింగిల్ గానే కొనసాగుతున్నారు. ఎందులోనూ దూరకుండా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఫాన్స్ మాత్రం ప్రభాస్ పెళ్లి కబురు ఎప్పుడు వింటామా అని ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి ఫై ఎప్పటికప్పుడు అనేక రూమర్స్ వస్తూ ఉంటాయి. స్టార్ హీరోలు అంటే లవ్ ఎఫైర్లు రూమర్స్ ఇవన్నీ కూడా కామన్. ప్రభాస్ లైఫ్ లో ముగ్గురు హీరోయిన్లతో లవ్ ఎఫైర్ కొనసాగిందట.

Advertisement

త్రిష:

హీరోయిన్ త్రిష తో అఫైర్ నడిచింది. వర్షం సినిమా టైంలో వీళ్ళిద్దరూ బాగా దగ్గరయ్యారు అని రూమర్ వచ్చింది వీళ్ళిద్దరూ పౌర్ణమి సినిమాలో కూడా మంచి కెమిస్ట్రీ చూపించారు. తర్వాత ఏమైందో కానీ కొన్ని కారణాల వలన వీళ్ళు విడిపోయారని టాక్.

అనుష్క:

అనుష్క తో కూడా ప్రభాస్ లవ్ ట్రాక్ అని ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పటికి ఈ విషయంలో ఆడియన్స్ కి ఇండస్ట్రీలో వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఉంది. అనుష్క ప్రభాస్ లవ్ లో ఉన్నారని అంటూ ఉంటారు. ఫారెన్ లో ఇల్లు కూడా కట్టుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఫాన్స్ కూడా భావిస్తున్నారు.

కృతి సనన్:

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో కూడా ప్రభాస్ లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి కానీ ఇదంతా ఫేక్ అని కొట్టి పారేశారు ప్రభాస్. ఈ విషయంపై కృతి అని కూడా గట్టిగానే ఖండించింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading