Home » కోట్లు సంపాదించవ్చని ఆశ చూపిన యువతి.. ఇక ఏం చేసిందంటే..?

కోట్లు సంపాదించవ్చని ఆశ చూపిన యువతి.. ఇక ఏం చేసిందంటే..?

by Anji
Ad

సాధారణంగా చాలా మందికి కోరికలు ఉండడం సహజం. కానీ కొంత మందికి ఆశ చాలా పెద్దది. అత్యాశకు పోయి మోసపోయిన ఘటనలు మనం చాలానే చూస్తున్నాం. అయినప్పటికీ చాలా మంది మోసపోతూనే ఉన్నారు. ఇలాంటి ఓ ఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  స‌మంత జ్ఞాప‌కాల‌ను దూరం చేసుకుంటున్న చైతూ..ఈసారి ఏం చేశాడంటే..?

Advertisement

ఓ యువతి అధికారికి ఫోన్ చేసింది. తక్కువ సమయంలోనేే కోట్లు సంపాదించవచ్చని నమ్మబలికింది. యువతి మాటలు నమ్మిన ఆ అధికారి పలుమార్లు డబ్బులు చెల్లించాడు. చివరికీ మోసపోయినట్టు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమాజిగూడలో చోటు చేసుకుంది ఈ ఘటన. వివరాల్లోకి వెళ్లితే.. సోమాజిగూడలోని విద్యుత్ బోర్డు కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధికారికి సోషల్ మీడియా ద్వారా ప్రియాంక అనే యువతి పరిచయం అయింది.  

Advertisement

Also Read :  ugadi pacchadi: ఉగాది పచ్చడీ తీసుకోకపోతే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్టే..!

Manam News

తనది ఏపీలోని పిడుగురాళ్ల అని,ఐదేళ్లుగా ఆన్ లైన్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉన్నానని అధికారిని నమ్మబలికింది. చాలా లాభాలున్నాయని, తక్కువ వ్యవధిలోనే కోట్లు సంపాదించవచ్చని ఆశచూపింది. యువతి మాటలు నమ్మిన అధికారి ఆమె సూచించిన ఓ యాప్ లో ఫస్ట్ రూ.10వేలు పెట్టుబడి కోసం డిపాజిట్ చేశాడు. వాటికి రోజుల వ్యవధిలోనే లాభాలు వస్తున్నట్టు కనిపించడంతో పెట్టుబడి పెంచుతూ వెళ్లాడు. అలా మొత్తం రూ.10వేలు పెట్టుబడి డిపాజిట్ చేశాడు. ఇక ఆ తరువాత నుంచి యాప్ మాయం కావడం, యువతి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో మోసపోయానని గ్రహించి సైబర్ Criమ్ లో ఫిర్యాదు చేసాడు. 

Also Read :  NTR నుంచి మనోజ్‌ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్‌ స్టార్లు ?

Visitors Are Also Reading