Home » తెలంగాణ ఇక 24 గంటలు దుకాణాలు ఓపెన్… మార్గదర్శకాలు ఇవే

తెలంగాణ ఇక 24 గంటలు దుకాణాలు ఓపెన్… మార్గదర్శకాలు ఇవే

by Bunty

తెలంగాణలో దుకాణాలన్నీ ఇకనుంచి 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కొముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా సంస్థల్లో పని చేసే మహిళ ఉద్యోగులకు నైట్ డ్యూటీలు విధించే విషయంలో వారి సమ్మతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. తెలంగాణలో దుకాణాలన్నీ ఇకనుంచి 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా సంస్థల్లో పని చేసే మహిళ ఉద్యోగులకు నైట్ డ్యూటీలు విధించే విషయంలో వారి సమ్మతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.

READ ALSO :   AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…

ఇవి మార్గదర్శకాలు
# సిబ్బందికి గుర్తింపు కార్డుల జారీ
# వారాంతపు సెలవులు
# వారంలో పనిగంటలు
# ఓవర్ టైం వేజెస్
# జాతీయ సెలవు దినాల్లో పనిచేసిన సిబ్బందికి పరిహారంగా వేతనం చెల్లింపు

READ ALSO :  కిచ్చా సుదీప్ పై ప్రకాష్ షాకింగ్ కామెంట్స్… బిజెపికి మద్దతు ఇవ్వడం ఏంటి..?

EAST PHOENIX, AZ Customer Goods Auction Part 1 (Independent Seller) - Auction Nation | Auction Nation
# మహిళా ఉద్యోగుల రక్షణ ఏర్పాట్లు
# ఉద్యోగుల సమ్మతితోనే నైట్ డ్యూటీలు వేయాలి
# నైట్ డ్యూటీలు చేసే మహిళా ఉద్యోగులకు రానుపోను రవాణా సదుపాయం
# 24/7 పనిచేసే ప్రతి సంస్థలు 10000 వార్షిక రుసుము చెల్లించాలి
# ఇబ్బందికి చట్ట ప్రకారం ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించాలి.

READ ALSO : జగన్ కు బాలయ్య మాస్ వార్నింగ్… సైకో ప్రభుత్వానికి చమరగీతం పాడాలని పిలుపు…

Visitors Are Also Reading