Home » ఈ లక్షణాలున్న భర్తను.. ఏ భార్య కూడా సహించదు..!

ఈ లక్షణాలున్న భర్తను.. ఏ భార్య కూడా సహించదు..!

by Sravya
Ad

పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవితాన్ని గడపాలని అనుకుంటుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు మ్యారేజ్ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మగవాళ్ళు చేసే కొన్ని తప్పులు కారణంగా బ్రేక్ అవుతూ ఉంటుంది మరి మగవాళ్ళు చేసే తప్పులు కారణంగా రిలేషన్ ఎందుకు బ్రేక్ అవుతుంది అనే విషయాన్ని చూద్దాం. చాలామంది మగవారు చెయ్యి చేసుకుంటారు. భార్యని కొట్టడం తిట్టడం వంటివి చేస్తూ ఉంటారు. ఏ భార్య కూడా ఇవి సహించలేదు. భార్యాభర్తల సంబంధం ఆనందంగా ఉండాలి కానీ చిత్రహింసల మధ్య ఉండకూడదు.

Advertisement

భార్యని కొట్టే భర్తని ఏ భార్య కూడా సహించదు. పైగా అసలు గౌరవం కూడా ఇవ్వదు. అలానే భార్య ఏదైనా విషయంలో బాధపడుతున్న, భయపడుతున్నా ఖచ్చితంగా భర్త తోడు ఉండాలి. అలా ధైర్యం ఇచ్చే భర్తని ఏ భార్య అయినా ఇష్టపడుతుంది. అలా ధైర్యం ఇవ్వని అతన్ని అస్సలు ఇష్టపడదు. స్త్రీలు తన భర్త వేరే వ్యక్తుల ముందు అవమానించడాన్ని అస్సలు తట్టుకోలేదు. భర్తను ఎదుటి వాళ్ళ ముందు అవమానిస్తే అస్సలు ఆమె సహించదు.

Advertisement

Also read:

Also read:

అతనితో ఉండాలని అనుకోదు. అలానే కొంతమంది మగవాళ్ళు భార్య ఉండగా మరొకరితో సంబంధాన్ని పెట్టుకుంటుంటారు ఇటువంటి తప్పులు చేసే భర్తని ఏ భార్య కూడా సహించదు. భార్య భర్తల మధ్య మంచి కమ్యూనికేషన్ తో పాటుగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం వంటివి చాలా అవసరం. అప్పుడే ఏ బంధమైనా కూడా బాగుంటుంది. ఓపెన్ గా ఇద్దరూ కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఇద్దరూ సమస్యలు ఏమైనా ఉంటే చర్చించుకోవాలి. దాని నుండి బయటపడడానికి చూసుకోవాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading