Home » చెన్నైకి ఈ గత పట్టడానికి కారణాలు ఇవే..!

చెన్నైకి ఈ గత పట్టడానికి కారణాలు ఇవే..!

by Azhar
Ad
ఐపీఎల్ 2021 లో ఛాంపియన్లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన ఈ ఏడాది అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జట్టు మాత్రం అందుకు విరుద్ధంగానే నడుచుకుంటుంది. ఎన్నో అంచనాల మధ్య ఈ ఐపీఎల్ 15వ సీజన్ ను ప్రారంభించిన చెన్నైని వరుస ఓటములు పలకారించాయి. ఆ తర్వాత విజయం అందుకున్న మళ్ళీ పరాయలను చవి చూసింది.
ఇక నిన్న బెనగలూర్ తో జరిగిన ఎంతో కీలక మ్యాచ్ లో ఓడిన చెన్నై దాదాపుగా ప్లే ఆఫ్స్ నుండి తప్పుకుంది. అయితే చెన్నైకి ఈ గత పట్టడానికి కారణాలను భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. తాజాగా వీరు మాట్లాడుతూ… చెన్నై ఈ ఐపీఎల్ ప్రారంభంలోనే ధోని నుండి కెప్టెన్సీ పగ్గాలు జడేజాకు ఇచ్చింది. అదే ఈ జట్టు చేసిన మొదటి తప్పు. ఆ తర్వాత పరాజయాలు రావడంతో మళ్ళీ జడేజాను తప్పించి ధోనిని కెప్టెన్ చేసింది. ఇది రెండో తప్పు.
గెలుపో.. ఓటమో జడేజానే కెప్టెన్ గా కొనసాగించి ఉంటె బాగుండేది. అలాగే గత సీజన్ లో అదరగొట్టిన చెన్నై బ్యాటర్లు ఈ ఏడాది పరుగులు చేయిదాబికి కష్టపడుతున్నారు. ధోని, జడేజా పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక జట్టు బౌలింగ్ కూడా అంత మెరుగ్గా ఏం లేదు. కాకపోతే సీజన్ మొదటి నుంచే ధోనిని కెప్టెన్ గా ఉంచితే.. ఇప్పుడు చెన్నై పస్రిస్థితి మరోలా ఉండేది అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading