Telugu News » Blog » పాండ్య హాఫ్ సేచరోతో ఉద్యోగం కోల్పోయిన యువకుడు..!

పాండ్య హాఫ్ సేచరోతో ఉద్యోగం కోల్పోయిన యువకుడు..!

by Manohar Reddy Mano
Ads

ఐపీఎల్ 2022 లో జరుగుతున్న మ్యాచ్ లపై వచ్చే మిమ్స్ చాలా వైరల్ అవుతుంటాయి. మిమర్స్ ఎంతో జాగ్రతగా ప్రహి విషయాన్ని గమనించి మిమ్స్ తయారు చేస్తుంటారు. అయితే నిన్న గుజరాత్ టైటాన్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ పైన కూడా రకరకాల మిమ్స్ వచ్చాయి.

Read more : ఐపీఎల్ లో ఆ పని చేసిన తొలి బ్యాటర్ గా నిలిచినా అశ్విన్..! 

అయితే 2019 ప్రపంచ కప్ తర్వాతా నుండి ఫిట్నెస్ కోల్పోయిన హార్దిక్ పాండ్య ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టును నడిపిస్తున్నాడు. కెప్టెన్ గా పాస్ మార్కులు సంపాదించుకున్న పాండ్య బ్యాటర్ గా సక్సెస్ కాలేకపోతున్నాడు. దాంతో మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ ఫ్యాన్.. పాండ్య హాఫ్ సెంచరీ చేస్తే నేను నా జాబ్ కు రిజైన్ చేస్తా అంటూ ఓ ఫ్లెక్సీ పట్టుకున్నాడు. అది కాస్త వైరల్ కాగా… నిన్నటి మ్యాచ్ లో 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలో గుజరాత్ ను పాండ్య ఆదుకున్నాడు. 42 బంతుల్లో 50 పరుగులు చేసిన పాండ్య నాటౌట్ గా నిలిచాడు. దాంతో అభిమానులు ఆ వ్యక్తిని నువ్వు జాబ్ వదిలేసి పానీపూరీలు అమ్ముకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More : అతియాను నిరాశకు గురిచేసిన రాహుల్..

ఇక ఈ మ్యాచ్ ముందు వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడని గుజరాత్ హైదరాబాద్ జట్టును తక్కువ అంచనా వేసి బరిలోకి వచ్చింది. ఎందుకంటే.. ఆ జట్టు ఆడిన మ్యాచ్ లలో రేడు ఓడిపోగా.. ఆటగాళ్లు సరిగ్గా ఆడక ఇబ్బంది పడుతున్నారు. కానీ నిన్నటి మ్యాచ్ లో బౌలర్లు, బ్యాటర్లు అందరూ కలిసి రాణించి టైటాన్స్ కు ఓటమి రుచి చూపించారు. దాంతో అభిమానులు ప్రభాస్ డైలాగులతో రెచ్చిపోతున్నారు. మున్నా సినిమాలో ప్రభాస్ ” ఎవ్వడిని తక్కువ అంచనా వెయ్యకు.. ఎవడిలో ఎంత దమ్ము ఉందొ వాడికే తెలియదు” అని చూపిన డైలాగును సన్ రైజర్స్ కు జత చేస్తూ గుజరాత్ కు కౌంటర్ ఇస్తున్నారు.


You may also like