Home » సింగరేణి జాబ్స్: ఇన్ని వేల మంది హాల్ టికెట్స్ నిలిపివేశారా.. కారణం..!!

సింగరేణి జాబ్స్: ఇన్ని వేల మంది హాల్ టికెట్స్ నిలిపివేశారా.. కారణం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. 177 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జూన్ 20,2022 వ తేదీన రిక్రూట్మెంట్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ జాబ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో కి వస్తుందని, జూన్ 20 నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్లు ప్రారంభమవగా జులై 10న అప్లికేషన్ల స్వీకరణ కంప్లీట్ అయింది.https://scclmines.com/scclnew/index. asp అనే వెబ్ సైట్ లో పరీక్ష యొక్క తేదీని తెలియజేశారు. సెప్టెంబర్ 4 2022 వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.. అయితే పరీక్ష ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని అందులో పొందుపరిచారు.

Advertisement

 

ALSO READ:

అయితే ఈ ఎగ్జామ్ కు సంబంధించిన హాల్ టికెట్లు కూడా ఆగస్టు 28 వ తేది నుంచి అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ కోసం https://scclmines.com/scclnew/careers_hallticket.asp అనే లింక్ పై క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మరో అప్డేట్ వెబ్ సైట్ లో కనిపిస్తోంది. పరీక్ష మొత్తం ఎనిమిది జిల్లాల్లో 187 కేంద్రాల్లో జరుగుతుండగా, పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ వెల్లడించారు. మొత్తం పోస్టుల సంఖ్య 177 ఉండగా వచ్చిన దరఖాస్తులు 1.02 ఉన్నాయట.

Advertisement

ఇందులో అన్ని అర్హతలు ఉన్నా 98,880 మంది అభ్యర్థులు హాల్ టికెట్ లను కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. హాల్ టికెట్ల కోసం http://tssccl.onlineportal.org.in/SiteContent/ halla tickets కొరకు ఈ లింక్ ఓపెన్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఇందులో అభ్యర్థి అప్లికేషన్ నెంబర్ మరియు రిజిస్టర్ మొబైల్ నెంబర్ పుట్టిన తేదీని ఎంటర్ చేసిన వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుందని అన్నారు. ఎగ్జామ్ లో నెగటివ్ మార్కులు కూడా ఉంటాయని, పరీక్ష రాసే అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని, దీంతోపాటుగా హాల్ టికెట్ లో ఉన్న సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు.

ALSO READ:

Visitors Are Also Reading