Home » ఆంధ్రప్రదేశ్‌లో 2072 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ అవుట్.. వివరాలివే..!

ఆంధ్రప్రదేశ్‌లో 2072 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ అవుట్.. వివరాలివే..!

by Sravya
Ad

మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పుడు మరో గుడ్‌ న్యూస్ ని చెప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… తాజాగా ఆంధ్రప్రదేశ్‌ లో గ్రూప్ -1 నోటిఫికేషన్‌ ని ఎపీపీఎస్సీ విడుదల చేసింది. ఇక ఖాళీల వివరాలు చూస్తే… దీనిలో మొత్తం 81 పోస్టులు వున్నాయి. మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Advertisement

Advertisement

కనుక ఆసక్తి, అర్హత వున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవడం మంచిది. అలానే ఏపీ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసు కి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ పోస్టులు కూడా వున్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా 99 పాలిటెక్నిక్ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలానే 81 పోస్టుల తో APPSC గ్రూప్ 1 2023 నోటిఫికేషన్ వచ్చింది. మీరు అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలను చూసి దరఖాస్తు చేసుకో వచ్చు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading