Home » కొడుకులు పుట్టాలంటే ఇలా చేస్తే సరిపోతుంది…3వది చాలా ముఖ్యం?

కొడుకులు పుట్టాలంటే ఇలా చేస్తే సరిపోతుంది…3వది చాలా ముఖ్యం?

by Bunty
Ad

పెళ్లయిన ప్రతి ఒక్క స్త్రీ తప్పకుండా గర్భం దాలుస్తుంది. ఇక గర్భం దాల్చిన అనంతరం ప్రతి ఒక్క స్త్రీ తన బిడ్డ కోసం తొమ్మిది నెలలు వేచి చూస్తుంది. ప్రతి స్త్రీ తప్పకుండా వారికి మొదటగా పుత్ర సంతానం కలగాలని కోరుకుంటూ ఉంటుంది. పుత్ర సంతానం కలగాలని ఎన్నో దేవుళ్ళను పూజిస్తూ ప్రతి ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఇక విజ్ఞానశాస్త్రం ప్రకారం కొన్ని రకాల నియమాలను పాటించినట్లయితే స్త్రీలు గర్భాధారణ సమయంలో పుత్ర సంతానం కలగడానికి అవకాశాలుంటాయట. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# ప్రతి ఒక్క స్త్రీ ఉదయం లేచిన వెంటనే సూర్య నమస్కారం చేయాలి. ఉదయించే సూర్యుని ముందు దాదాపు ఒక 15 నిమిషాలు ఉండి సూర్య భగవానుడిని జపించాలి. సూర్యరశ్మి కడుపులో ఉన్న బిడ్డ మీద పడడం వల్ల సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల మనకు కావాల్సిన సంతానాన్ని సూర్యభగవానుడు ప్రసాదిస్తాడట.

gnant

Advertisement

# ఇక మరికొందరు వారి ఇష్ట దైవంగా కుమారస్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, మరికొందరు గణపతికి సేవ చేస్తూ ఉంటారు. ఇలా వీరికి సేవ చేయడం వల్ల పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంటుందట.

 

# ఇక మరికొందరేమో ఇంట్లో పెద్దవాళ్లు చెప్పిన మాటలను విని మగ పిల్లాడు పుట్టడానికి ఏవేవో ఆయుర్వేద మందులను వినియోగిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కొంతమందికి మాత్రమే మగ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది.

# ఇక కొంతమందికి వారి క్రోమోజోముల ప్రభావం వల్ల ఇద్దరూ అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు వరుసగా అలానే పుడుతూ ఉంటారు. దానికి గల కారణం వారిలో ఉండే క్రోమోజోముల ప్రభావం.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading