Home » అదుర్స్ సినిమా స్టోరీ నాదే.. వేణుస్వామి సంచలన కామెంట్స్..!

అదుర్స్ సినిమా స్టోరీ నాదే.. వేణుస్వామి సంచలన కామెంట్స్..!

by Sravya
Ad

వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. వేణు స్వామి ఎప్పటికప్పుడు సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులర్ అయిపోతూ ఉంటారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన అదుర్స్ సినిమా వచ్చింది. ఈ మూవీ గురించి వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. 2010 లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు ఎంతగానో మెప్పించింది. నరసింహచారి, నరసింగ అనే రెండు పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదరగొట్టేసారు. అయితే ఈ మూవీ నాదేనని నా బయోపిక్ అని వేణు స్వామి అన్నారు.

venuswamy

Advertisement

ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సో మీరు నా లైఫ్ హిస్టరీ చూడాలంటే అదుర్స్ సినిమా చూడాలని ఆయన అన్నారు. ఆ మూవీలో ఉన్న నరసింహచారి పాత్ర నాదే అని అన్నారు. నేను పూజ లో ఉన్నప్పుడు పూజ చేస్తాను తర్వాత యమహా బైక్ వేసుకుని వెళ్లే వాడినని వేణు స్వామి అన్నారు. 2004లో నా లైఫ్ స్టైల్ ఇలానే ఉండదని అన్నారు నేను ఇప్పటిదాకా 2000 సినిమాలకి ముహూర్తాలు పెట్టానని వేణు స్వామి అన్నారు.

Advertisement

Also read:

Adhurs

Adhurs

అదుర్స్ మూవీ లాగా లవ్ స్టోరీ ఉంటుందని నాది కూడా సేమ్ లవ్ స్టోరీ అని అన్నారు నా భార్య జాతకం బాగుంది కనుక నా జాతకం కూడా మారిందని వేణు స్వామి అన్నారు. మా జాతకం రామ్ చరణ్ ఉపాసన తరహా జాతకం అని అన్నారు. నేను గవర్నమెంట్ జాబ్ వచ్చినా వదులుకున్నానని అన్నారు. అదుర్స్ మూవీ రెండు పాత్రలు కలిపితే నేను అని అన్నారు అదుర్స్ సినిమా అప్పట్లోనే 30 కోట్ల రూపాయలని వసూలు చేసింది. అదుర్స్ సీక్వెల్ గురించి వార్తలు ప్రచారంలోకి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీక్వెల్ కష్టమని కామెంట్లు వినపడుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading