Home » లాయర్ పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్లు !

లాయర్ పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్లు !

by Bunty

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఏమాత్రం తగ్గడం లేదు. వారి గ్లామర్ పాత్రలతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నారు. ఇక హీరోయిన్లు ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపిస్తూ వారి ఇమేజ్ ను పెంచుకుంటున్నారు. కొందరు హీరోయిన్లు డాక్టర్, లాయర్, మోడల్ ఇలా ఏదో ఒక వృత్తిలో నటిస్తూ వారి పాత్రలను మెప్పిస్తున్నారు. సినిమాలో లాయర్ పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్లు కొంతమంది లాయర్ వృత్తిలో నటించడంలో ఫెయిల్ అయ్యారు. ఆ హీరోయిన్లు ఎవరు ఇప్పుడు చూద్దాం…

Tollywood Heroines Playing Lawyer Role

Tollywood Heroines Playing Lawyer Role

# రాశిఖన్నా

అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా రీసెంట్ గా నటించిన మూవీ పక్కా కమర్షియల్. ఈ సినిమాలో రాశిఖన్నా లాయర్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో రాశికన్నాకి అనుకున్నంతగా రెస్పాన్స్ రాలేదు.

# తమన్నా

చిరంజీవితో కలిసి సైరా సినిమాలో నటించిన తమన్నా ఇక రీసెంట్గా బోలా శంకర్ సినిమాలో నటించి చిరంజీవితో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో తమన్నా లాయర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఫెయిల్ అవ్వడంతో ఈ అమ్మడు పాత్రకి పెద్దగా గుర్తింపు రాలేదు.

# కీర్తి సురేష్

స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కీర్తి సురేష్ రీసెంట్ గా మలయాళం మూవీలో లాయర్ గా కనిపించింది. టోవినో థామస్ తో కలిసి చేసిన కీర్తి సురేష్ లాయర్ పాత్రలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

 

# వరలక్ష్మి శరత్ కుమార్

డైనమిక్ లేడీ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా ఫెయిల్ అయినప్పటికీ లాయర్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ నాంది సినిమాలో లాయర్ పాత్రలో కనిపించింది. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

# రకుల్ ప్రీత్ సింగ్ చెక్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్రలో కనిపించింది. కానీ పెద్దగా గుర్తింపుని తెచ్చుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading