Home » ఇందులో క‌నిపిస్తున్న వారు ఇప్పుడు స్టార్ హీరోలు..!

ఇందులో క‌నిపిస్తున్న వారు ఇప్పుడు స్టార్ హీరోలు..!

by Sravya
Ad

అప్పుడప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ మనకు కొన్ని పాత ఫోటోలు సెలబ్రిటీలకు సంబంధించి చిన్ననాటి ఫోటోలు కనబడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు స్వయంగా సెలబ్రిటీలే వాళ్ళ చిన్ననాటి ఫోటోలని పంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ మనం కామన్ గా చూస్తూ ఉంటాము. సోషల్ మీడియాలో ఇటీవల సెలబ్రిటీలకు సంబంధించి అనేక ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కొంతమంది స్టార్ హీరోల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫోటో లో ఉన్న చిన్నారులు ఎవరో మీరు గుర్తుపట్టారా..? వీళ్లంతా ఇప్పుడు స్టార్ హీరోలు. మెగా అల్లు వారసులు. అవునండి మీరు అనుకున్నది కరెక్ట్ ఏ.

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన తమ్ముడు అల్లు శిరీష్, మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్, చిరు కూతురు సుష్మిత ఈ ఫోటోలో ఉన్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. సుష్మిత క్యూట్ గా కనబడుతోంది అల్లు శిరీష్ సందడి చేస్తున్నట్లు కనపడుతున్నాడు. ఒక సందర్భంలో ఈ నలుగురు కలిసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

వీరిని ఇలా చూసి మెగా అల్లు అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. పుష్పటు సినిమా షూటింగ్ తో బిజీ అయి పోయారు. మొన్న వచ్చిన లిరికల్ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది. సెన్సేషనల్ ని క్రియేట్ చేస్తోంది. పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ రేంజ్ కి చేరిపోయారు రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలతో టాప్ లో ఉండాలని ఫాన్స్ భావిస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading