Home » వీడ్కోలు పలికిన మోర్గాన్.. ఎందుకు..?

వీడ్కోలు పలికిన మోర్గాన్.. ఎందుకు..?

by Azhar
Ad

మన దేశంలో క్రికెట్ అనేది చాలా పెద్ద ఆట. అయితే క్రికెట్ అనేది ఎక్కడ పుట్టింది అని అడిగితే… అందరూ చెప్పే పేరు ఇంగ్లాండ్. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఒక్కసారి కూడా ప్రపంచ కప్ అనేది విజయం సాధించలేదు. కానీ ఇంగ్లాండ్ యొక్క ఆ కలను నెరవేర్చిన అతను ఎవరు అంటే.. ఇయాన్ మోర్గాన్. 2019 ప్రపంచ కప్ లో ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై విజయం సాధించి ప్రపంచ కప్ అందుకు జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. కానీ తాజాగా మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ అనేది ప్రకటించాడు.

Advertisement

అయితే ఈ ప్రపంచ కప్ లో కెప్టెన్ గా.. బ్యాటర్ గా బాగానే సక్సెస్ అయిన మోర్గాన్ ఆ తర్వాత నుండి మాత్రం ఆ రేంజ్ లో తన ఆటను చూపించలేకపోయారు. వరుసగా విఫలం అవుతూ… విమర్శలకు గురయ్యాడు. అయితే టెస్టులు కాకుండా.. కేవలం వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడే మోర్గాన్ పై వస్తున్న విమర్శలతో క్రికెట్ వీడ్కోలు పలకనున్నాడు అని రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటే ఉన్నాయి. ఇక ఈరోజు అధికారికంగా మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్నాడు.

Advertisement

ఐపీఎల్ 2021 లో కెప్టెన్ గా రాణించిన బ్యాటర్ గా రాణించలేదు. ఇక నెదర్లాండ్స్ లో జరిగిన సిరీస్ లో కేవలం రేండు మ్యాచ్ లు మాత్రమే ఆడిన మోర్గాన్.. రెండు మ్యాచ్ లలో డక్ అవుట్ అయ్యాడు. దాంతో బట్లర్ కెప్టెన్ గా అయ్యాడు. ఇక ఈ మధ్యే టెస్టులో కూడా కెప్టెను చేసే జో రూట్.. కూడా ఆ బాధ్యతల నుండి తప్పుకోవడంతో బెన్ స్టోక్స్ కెప్టెన్ గా అయ్యాడు. అయితే వీరి మీద బోర్డు నుండి బాగా ఒత్తిడి వచ్చిందని.. అందుకే తమ ఇష్టం లేకున్నా ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది.. ఎంత అబ్బదమ్ ఉంది అనేది తెలియదు కానీ.. రూట్ తప్పుకున్న తర్వాత టెస్టులో.. అలాగే బట్లర్ కెప్టెన్సీలో వైట్ బాల్ ఫోరమ్స్ లో ఇంగ్లాండ్ పుంజుకుంది అనేది మాత్రం నిజం.

ఇవి కూడా చదవండి :

రోహిత్ ను టీ20 కెప్టెన్ గా తప్పించాలి అంటున్న సెహ్వాగ్…!

సంజూ శాంసన్ కు ఎందుకు అన్యాయం జరుగుతుంది..?

Visitors Are Also Reading