Home » ‘బాలు’ సినిమా స్టోరీ కాపీ చేసి హిట్ కొట్టిన స్టార్ హీరో సినిమా ఎదో తెలుసా ?

‘బాలు’ సినిమా స్టోరీ కాపీ చేసి హిట్ కొట్టిన స్టార్ హీరో సినిమా ఎదో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోలు ఉన్నప్పటికీ అందరినీ మించిన రీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే అందరూ చెప్పే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరు హీరోలతో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ చేసింది చాలా తక్కువ సినిమాలే. అందులో విజయాలు సాధించి కూడా తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కు మాత్రం అందరికంటే ఎక్కువగానే క్రేజీ ఉంది. సినిమా హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ఆయనకు అభిమానులుగా మారిపోతున్న ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

Also Read :  మహేష్ బాబు కొత్త సినిమాకు జగన్ పథకం పేరు!

Advertisement

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో రెండింటిలో తనదైన మార్పు చూపిస్తూ దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాన్. ఇతను హీరోగా నటించిన ఒక సినిమాను మక్కికి మక్కి కాపీ కొట్టి మరో సినిమా తీశారు అనే విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. అప్పట్లో కరుణాకరం దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా బాలు చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యావరేజ్ ట్రాకు మాత్రమే సొంతం చేసుకుంది ఈ చిత్రం.

Advertisement

Also Read :  బాలయ్య నిజంగా దేవుడే.. తారకరత్న కోసం ఏం చేశాడంటే..? 

Manam News

 

ఈ సినిమా స్టోరీనే మరో స్టార్ హీరో కాపీ చేసి హిట్టు కొట్టాడు అనేది హార్ట్ టాపిక్ గా మారింది. గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా బలుపు సినిమా వచ్చి సూపర్ విజయాన్ని సాధించింది. ఈ ఈ చిత్రానికి కథను అందించింది దర్శకుడు బాబి. బలుపు సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం కూడా పవన్ కళ్యాణ్ బాలు సినిమాను పోలే ఉంటుంది. ఎందుకంటే రెండు సినిమాల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఒకే విధంగా ఉంటుంది. రెండు సినిమాల్లోను కూడా హీరోయిన్ చనిపోతుంది. రెండు సినిమాల్లో బాలు సినిమా పెద్దగా ఆడలేదు కానీ బలుపు సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. బాలు సినిమా రైటర్ కోన వెంకట్ బలుపు సినిమా కూడా స్క్రీన్ ప్లే డైలాగులు రాయడం గమనార్హం.

Also Read :  Vishwaksen: దాస్ ఆ తమిళ బ్యూటీ మాయలో పడిపోయారా..?

 

Visitors Are Also Reading