Home » Vishwaksen: దాస్ ఆ తమిళ బ్యూటీ మాయలో పడిపోయారా..?

Vishwaksen: దాస్ ఆ తమిళ బ్యూటీ మాయలో పడిపోయారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో మరియు డైరెక్టర్ గా రాణిస్తున్న నటుడు విశ్వక్సేన్.. తాజాగా ఆయన డైరెక్షన్ హీరోగా చేసిన మూవీ దాస్ కా దమ్ కి ఉగాది పర్వదినాన అన్ని థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ హీరోగా చేయగా కోలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో విశ్వక్ హీరో గానే కాకుండా దర్శకత్వం కూడా వహించిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బజ్ బాగుంది. ఈ చిత్రంతో తన మాస్ స్టమీనా మరోసారి చూపించారు విశ్వక్సేన్. ఇప్పటికే ఆయన నివేదాతో పాగల్ అనే చిత్రంలో చేశారు.

also read:కోహ్లీ తినే బియ్యం కేజీ ఎంతో తెలుసా ? అందుకే అంత ఫిట్ గా ఉంటాడా !

Advertisement

ఈ సినిమాలో వీరిద్దరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం కూడా హిట్ అవ్వడంతో వీరి కాంబినేషన్ సూపర్ అనే మార్కులు కూడా పడ్డాయి. అయితే విశ్వక్సేన్ మరోసారి దాస్ చిత్రంలో కూడా నివేదాని తీసుకోవడం వెనుక అనేక వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వక్సేన్ ఆ హీరోయిన్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో నైనా ఓకే హీరోయిన్ తో చాలా సినిమాలు చేసిన హీరోలతో ఏదో సంబంధం నడుస్తుందని చాలామంది అంటూ ఉంటారు. అయితే విశ్వక్సేన్ కూడా నివేదా పెత్ రాజుపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడంతో వీరి మధ్య లవ్ నడుస్తుందని చాలామంది అంటున్నారు.

Advertisement

also read:మహేష్ బాబు కొత్త సినిమాకు జగన్ పథకం పేరు!

అంతేకాదు ఈ సినిమాలో విశ్వక్సేన్ తో కలిసి అన్ని విధాల సహకారం అందిస్తుందని, ప్రమోషన్స్ లో విశ్వక్సేన్ వెంట ఉండి తనకు కావలసిన సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే వీరి మధ్య కనెక్షన్ పెరిగిపోయిందని, దీనివల్లే నివేదా ఫేత్ రాజును విశ్వక్సేన్ స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు. ఇక మరికొందరు ఏమో తమిళ అమ్మాయితో విశ్వక్సేన్ ప్రేమలో పడ్డారని అంటున్నారు. ఇద్దరు క్లోజ్ గా ఉన్నంత మాత్రాన వారి మధ్య ప్రేమ ఉన్నట్టు చెప్పడం కరెక్ట్ కాదని , ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి మధ్య ఏం లేదని మరి కొంతమంది అంటున్నారు. మరి దీనిపై విశ్వక్సేన్ లేదంటే నివేదా స్పందిస్తే గాని అసలు విషయం బయటకు రాదు.

also read:బాలయ్య నిజంగా దేవుడే.. తారకరత్న కోసం ఏం చేశాడంటే..? 

Visitors Are Also Reading