Home » మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించమని తేల్చి చెప్పేసిన స్టార్ నటులు వీళ్ళే

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించమని తేల్చి చెప్పేసిన స్టార్ నటులు వీళ్ళే

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు చాలామంది కి చిరంజీవి ఆదర్శంగా నిలిచారు. అలానే మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మందిని హీరోలుగా మార్చేశారు. అప్పటి వాళ్ళ నుండి ఇప్పటి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చిరంజీవిని ఇష్టపడుతూ ఉంటారు. చిరంజీవి సినిమాలని చూస్తూ ఉంటారు. నటులు ఎవరైనా సరే చిరంజీవి సినిమా అంటే వదులుకోరు. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఆయన సినిమాని రిజెక్ట్ చేసి వార్తల్లోకి ఎక్కారు.

విజయశాంతి:

Advertisement

vijayasanthi

చిరంజీవి విశ్వంభర మూవీలో విజయశాంతి నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది విజయశాంతి వేరు వేరు కారణాల వలన చిరంజీవి మూవీని రిజెక్ట్ చేశారట. చిరు, విజయశాంతి కాంబో ని చాలా రోజులకి చూస్తామని భావించిన ఫ్యాన్స్ నిరాశ చెందారు.

సాయి పల్లవి:

Advertisement

సాయి పల్లవి కూడా చిరు మూవీని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లె పాత్ర కోసం సాయి పల్లవి ని అడిగారట ఈ సినిమా రీమేక్ సినిమా కావడంతో ఆమె ఆఫర్ ని వదులుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి స్ట్రైట్ మూవీ నటించడానికి అభ్యంతరం లేదు అంది.

పృధ్వీరాజ్ సుకుమారన్:

పృధ్విరాజ్ సుకుమార్ కూడా చిరు మూవీని రిజెక్ట్ చేశారు. వేరువేరు కారణాల వలన చిరు మూవీ చేయడానికి ఒప్పుకోలేనట్లు తెలుస్తోంది.

సిద్దు జొన్నలగడ్డ:

సిద్దు జొన్నలగడ్డ కూడా చిరు మూవీని రిజెక్ట్ చేశారు చిరంజీవి వయసు పెరుగుతున్న ఆయన తన ఎనర్జీ లెవెల్స్ లో ఆశ్చర్యపరుస్తూ వరుస విజయాలని అందుకుంటున్నారు నెక్స్ట్ వచ్చే సినిమాలు తో కూడా హిట్లు కొట్టాలని చిరు ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading