Manam News
  • Home
  • Featured
  • Breaking News
  • Movies
  • Life Style
  • Sports
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
Manam News
  • Home
  • Featured
  • Breaking News
  • Movies
  • Life Style
  • Sports
Telugu News » Blog » సాహా చెప్పిందే నిజం.. మజుందార్ పై నిషేధం…!

సాహా చెప్పిందే నిజం.. మజుందార్ పై నిషేధం…!

by Manohar Reddy Mano April 24, 2022
by Manohar Reddy Mano April 24, 2022
Ads

భారత టెస్ట్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆ మధ్య చేసిన ఓ ట్వీట్ చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఓ ప్రముఖ జర్నలిస్టు తనను బెదిరిస్తున్నాడని సాహా ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ లను కూడా పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ అప్పట్లో పెద్ద దుమారమే లేపింది.

Advertisement

అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ… ముగ్గురు పెద్దలతో ఓ కమిటీని వేసి ఈ ఘటనలో నిజా నిజాలు తేల్చాలి అని పేర్కొంది. అయితే బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ కొద్దిరోజుల కిందట తమ నివేదికను సమర్పించగా… తాజాగా బీసీసీఐ ఈ విషయంలో తన తీర్పును వెల్లడించింది. సాహా చెప్పింది నిజమేనని పేర్కొంది.

Advertisement

అయితే మొదట కమిటీకి… సాహా ఆ జర్నలిస్ట్ ఎవరో చెప్పకపోయినా తరువాత అతను బొరియా మజుందార్ అని తెలిపాడు. కానీ మజుందార్ మాత్రం నేను ఆ పని చేయలేదని.. సాహా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రకటించాడు. అటువంటి సమయంలో ఇప్పుడు బీసీసీఐ సాహా చెప్పింది నిజం… తనకు బెదిరింపులు వచ్చాయని స్పష్టం చేసింది. అలాగే దేశం తరఫున ఆడుతున్న ఆటగాడిని ఇంటర్వ్యూ కోసం బెదిరించి నందుకు సదరు జర్నలిస్ట్ మజుందార్ పై రెండు సంవత్సరాలు నిషేధాన్ని విధించింది. అతను ఇండియాలోని ఏ స్టేడియంలోకి రాకూడదని.. అలాగే ఏ ఆటగాడిని కలవకూడదు ఇంటర్వ్యూ చేయకూడదు అని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి :

ఢిల్లీకి షాక్.. కరోనా కారణంగా పాంటింగ్ జట్టుకు దూరం..!

Advertisement

రోహిత్ పేరిట చెత్త రికార్డు..!


previous post
ఛాయ్ కోసం ట్రైన్ ఆపేసిన డ్రైవ‌ర్‌.. ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన ప్ర‌యాణికులు..!
next post
Acharya : ధ‌ర్మ‌స్థ‌లి పేరును ఎలా సృష్టించారో తెలుసా..?

Adverstiment

Recent Posts

  • ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన బంగ్లా బ్యాట్స్ మెన్ ఎవరో తెలుసా ?
  • వన్డేల్లో టీమిండియా అత్యల్ప స్కోరు ఎంతో తెలుసా?
  • ఎంతసేపు ఎండలో ఉంటే విటమిన్ డి లభిస్తుందో తెలుసా ..?
  • Mohanbabu:నేను సొంత బ్యానర్ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు.. కారణం ఏంటంటే..?
  • యాంకర్ శ్యామల గుర్తుందా.. మరి ఇంత సన్నగా మారిందేంటి..?

Keep in touch

Facebook Twitter Instagram

Popular Posts

  • 1

    Telugu TV Anchors: తెలుగు యాంక‌ర్స్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో...

    December 19, 2022
  • 2

    తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని ఈ 5 పనులు...

    January 15, 2023
  • 3

    Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న...

    April 26, 2022
  • 4

    అద్దె గ‌ర్భం ద్వారా పిల్ల‌ల‌ను క‌న్న సెల‌బ్రెటీలు వీళ్లే..!

    March 1, 2022
  • 5

    ముత్యాల్లాంటి NTR చేతిరాత‌…ప్రింట్ కాదండోయ్! 

    December 20, 2022

About Us

About Us

Manam News is a popular Telugu News portal catering news for Latest news, Viral news, Offbeat updates, Health, Finance and Mythology for Telugu Audience.

Quick Links

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Editor Picks

  • ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన బంగ్లా బ్యాట్స్ మెన్ ఎవరో తెలుసా ?

    March 20, 2023
  • వన్డేల్లో టీమిండియా అత్యల్ప స్కోరు ఎంతో తెలుసా?

    March 20, 2023
  • ఎంతసేపు ఎండలో ఉంటే విటమిన్ డి లభిస్తుందో తెలుసా ..?

    March 20, 2023

@2021-22 - All Right Reserved. Custom Wordpress Development and Digital Marketing Management by CultNerds IT Solutions