Home » బ్లాక్ కాఫీ తాగితే బరువు తగ్గొచ్చా ? దీంతో ఇన్ని ప్రయోజనాలా..?

బ్లాక్ కాఫీ తాగితే బరువు తగ్గొచ్చా ? దీంతో ఇన్ని ప్రయోజనాలా..?

by Anji
Ad

సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది ఇది సహజం. టీ కంటే కాఫీలో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తపోటును పెంచుతుంది. అదేవిధంగా పాలు, చక్కర కలిపి తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదముంది. అంతే కాకుండా బ్లాక్ కాఫీ తాగితే శరీరానికి శక్తినివ్వడంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బ్లాక్ కాఫీ మేలు చేస్తుందనే విషయం మీకు తెలుసా ?

Advertisement

బ్లాక్ కాఫీలో తేనె కలిపితే చాలు. ఇది మిమ్మల్ని ఏ సమయంలోనైనా ఫిట్ గా చేస్తుంది. బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ ఎలా సహాయపడుతుంది. కాఫీలోని కెఫిన్ పరిమిత పరిమాణంలో తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకు అంటే.. ఇది న్యూరోట్రాన్స్ మీటర్లను ప్రేరేపిస్తుంది. కెఫిన్ కొవ్వును కరిగించే సప్లిమెంట్లలో ఉపయోగించబడుతుంది. బ్లాక్ కాఫీలో పోషకాలు లేవు. ఇది శరీరానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫొలేట్, మాంగనీస్ వంటి పోషకాలుంటాయి.  

Advertisement

కొవ్వును కరిగించడంలో తేనె చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కొవ్వు కరిగేందుకు ప్రధాన పోషకాలున్నాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు కొవ్వును తగ్గించడానికి తేనెను తాగాలని సిఫారసు చేస్తారు. ఇది జీవక్రియమెరుగుపరుస్తుంది. బ్లాక్ కాఫీలో తేనెను కలిపి తీసుకుంటే.. ఈ కలయిక బరువు తగ్గించే ప్రక్రియలో సహాయపడుతుంది. శరీర శక్తిని తగ్గించదు. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఈ పానియం నుంచి ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.  ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బ్లాక్ కాఫీ తీసుకోండి.. బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండండి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పిల్లలు మట్టి, బలపాలు తింటున్నారా..? వారు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?

ఆస్పిరిన్ మాత్రలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

పుదీనాతో ఇన్ని ప్రయోజనాలా..? జీర్ణ సమస్యలు పరార్..!

 

Visitors Are Also Reading