Home » రాజమౌళి దర్శకత్వంలో అల్లు అర్జున్ ని హీరోగా ఎప్పటికి చూడలేమా..?

రాజమౌళి దర్శకత్వంలో అల్లు అర్జున్ ని హీరోగా ఎప్పటికి చూడలేమా..?

by Sravya
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టు సినిమాతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో కూడా కలలు కంటూ ఉంటారు కానీ అందరికీ అదే సాధ్యం కాదు. ఏ హీరో అయినా కూడా రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా చేయాలని పెద్ద హిట్ని అందుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు చాలామంది టాప్ హీరోలకి పెద్ద పెద్ద హిట్ లు ఇచ్చారు. పాన్ ఇండియా హీరోలుగా మార్చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అంతా కూడా రాజమౌళితో పెద్ద సినిమా చేయాలని మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు.

rajamouli 1

Advertisement

అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో మాత్రం రాజమౌళితో సినిమా చేయాలని అనుకోవటం లేదు వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. గతంలో రాజమౌళి అల్లు అరవింద్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా మగధీర సినిమా చేశారు. అల్లు అరవింద్ అప్పటివరకు తనకి ఉన్న ఆస్తి మొత్తం పెట్టి సినిమా కోసం పని చేశారు. రామ్ చరణ్ కూడా సినిమా కోసం చాలా కష్టపడ్డారు సినిమా పెద్ద హిట్ అయింది. రాజమౌళి సినిమా సక్సెస్ తర్వాత అల్లు అరవింద్ ప్రతిసారి సినిమా కోసం ఉన్నదంతా ఊడ్చి పెట్టానని మాటిమాటికి అనేవారని, చిరంజీవి కూడా కొన్ని ఇంటర్వ్యూలో తన కొడుకు ఎంతో కష్టపడి సినిమా తీశాడని చెప్పారు.

Advertisement

Also read:

Also read:

అల్లు అరవింద్ గురించి అసలు ఎవరు చెప్పకపోవడంతో ఆయన హార్ట్ అయ్యారట రాజమౌళికి ఇస్తానన్న షేర్స్ విషయంలో కూడా అల్లు అరవింద్ మాట తప్పారట. దాంతో మగధీర మూవీ విజయానికి ఎవరు కారణం కాదని తను మాత్రమేనని రామ్ చరణ్ ని కాకపోతే ఒక ఈగని పెట్టి సినిమా తీస్తాను అని తర్వాత ఈగ సినిమా తో హిట్ కొట్టారు రాజమౌళి. అల్లు అరవింద్ తో గొడవలు కారణంగా ఆయనతో మళ్ళీ సినిమా చెయ్యకూడదనుకున్నారు. అల్లు అర్జున్ తో సినిమా చెయ్యరని తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading