main

పెద్దపల్లి మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) తనయుల్లో కలహాలు మొదలయ్యాయా అనే ప్రశ్నకు ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పరిశీలకుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.
హీరోయిన్ త్రిష ట్విట్టర్ అకౌంట్ మరోసారి హ్యాక్ అయింది. హ్యాకర్స్ తన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు తెలుసుకున్న ఆమె... పాస్‌వర్డ్ మార్చుకుంది.
విదేశాలకు వెళ్లినా కొంతమంది తమ ఆహారపు అలవాట్లను వదులుకోరు. ఇక తమకు నచ్చిన ఫుడ్ అందుబాటులో ఉంటే ఇంక చెప్పేదేముంది. సింపుల్‌గా లాగించేస్తారు.
సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. అప్పులతో సతమతమవుతున్న అన్నదాతలను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు అమితాబ్.
హీరో నాగార్జున మల్టీస్టారర్స్ చేయడానికి ఎప్పుడు సుముఖంగానే ఉంటారు. టాలీవుడ్‌లో ఈమధ్యకాలంలో ఎక్కువ మల్టీస్టారర్స్ చేసిన హీరో నాగార్జున అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ2 పిక్చర్స్, యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
యు అండ్ ఐ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వర రావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందు తోన్న చిత్రం ‘రంగు’. కార్తికేయ.వి దర్శకుడు. ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మాతలు
చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రా నికి చెందిన కె.యం రెడ్డి శాంతిని కేతన్‌ను పోలిన విద్యాసంస్థను స్థాపించి, విద్యాప్రదాతై నిలిచా డు. జాతీయ గీతమై మోగాడు, జాతిపతాకమై ఎగిరాడు.
భారతదేశానికి ఉన్న సాహిత్య చరిత్రకు నేడు ఎంతో ప్రాధాన్యతవుంది. అందునా మరీముఖ్యంగా దళిత సాహిత్యం విజృంభించిన తర్వాత దేశ సాహిత్య ఘపత ఖండంతారాలు దాటిందనే చెప్పాలి
రిజర్వేషన్ల జాబితాలో కొత్తగా కొన్ని కులాలను చేర్చాలని దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు ఆసక్తికరమైన దశకు చేరుకున్నాయి. రిజర్వేషన్లు ఓ కళంకం అన్న భ్రాంతి తొలగిం చడం ఈ కోర్కెల ఆశయం.


Related News