Home » Pushpa 2 ఫస్ట్ సింగల్ లో దీన్ని గమనించారా..? మళ్ళీ చెప్పు ఊడింది..!

Pushpa 2 ఫస్ట్ సింగల్ లో దీన్ని గమనించారా..? మళ్ళీ చెప్పు ఊడింది..!

by Sravya
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. అందరూ ఎంతగానో ఎదురు చూసిన పుష్పా ది రూల్ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చింది. సాంగ్ లిరిక్స్ ట్రోల్ ఐటమ్ గా ఉన్నా కూడా సాంగ్ మాత్రం బానే ఉందని చెప్పచ్చు. లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ని కట్టిపడేసేలా చేశాయి. నార్మల్ ఆడియన్స్ కి కూడా సాంగ్ బాగా నచ్చింది ఈ ఫస్ట్ సింగిల్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. అయితే ఫస్ట్ సింగిల్ సాంగ్ లో ఒకటి గమనించినట్లయితే అల్లు అర్జున్ డాన్స్ చేసే టైంలో చెప్పు ఊడిపోతుంది.

pushpa-movie

Advertisement

ఎక్కడో చూసినట్లు ఉంది కదా..? నార్మల్ ఆడియన్స్ నుండి ఇంటర్నేషనల్ వైడ్ గా సెలబ్రిటీలు కూడా చూసారు చేశారు. చెప్పు ఊడిపోయేలా డాన్స్ చేసే స్టెప్ అది. పుష్ప పార్ట్ వన్ లో చూపే బంగారం అయ్యే సాంగ్ లో అల్లు అర్జున్ డాన్స్ చేస్తూ చెప్పుని విడిచిపెడతాడు. మళ్ళీ చెప్పు వేసుకుని డాన్స్ చేస్తాడు అప్పట్లో అది పాపులర్ అయిపోయింది.

Also read:

Advertisement

Also read:

ఇది చూసి సింగర్లు క్రికెటర్లు ఫుట్బాల్ ప్లేయర్లు కూడా ఈ స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పుష్ప టు ఫస్ట్ సింగిల్ లో కూడా అల్లు అర్జున్ డాన్స్ చేస్తూ మళ్ళీ చెప్పుని విడిచిపెడతాడు. ఈ సాంగ్ కూడా శ్రీవల్లి పాట లాగా పాపులర్ అయిపోతుందేమో చూడాలి. ఏదేమైనాప్పటికీ పుష్ప టు మంచి హిట్ అవుతుందని ప్రేక్షకులైతే ఎదురుచూస్తున్నారు. పుష్ప వన్ లానే పుష్పటు కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వచ్చిన విషయం కూడా మనకి తెలిసిందే.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading