Home » పేద కుటుంబాలకు పది ట్రాక్టర్లు ఉచితంగా పంచిన లారెన్స్..!

పేద కుటుంబాలకు పది ట్రాక్టర్లు ఉచితంగా పంచిన లారెన్స్..!

by Sravya
Ad

రాఘవ లారెన్స్ కెరియర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఎన్నో విజయాలని తన ఖాతా లో వేసుకుంటున్నారు. దానితో పాటుగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం దివ్యాంగులకు త్రీ వీలర్ బైక్స్ అందించారు దాంతో వార్తల్లోకి ఎక్కారు తాజాగా పేద కుటుంబాలకి పది ట్రాక్టర్లని ఉచితంగా పంచి పెట్టారు రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కష్టాల్లో ఉన్న పదిమంది రైతులకి వారి కుటుంబాలకి అండగా నిలిచారు లారెన్స్. ఎంత మెచ్చుకున్న తక్కువే అని నెటిజెన్స్ ప్రశంసలతో ముంచేస్తున్నారు.

raghava-lawrence-gifted-tarcters

Advertisement

 

గతంలో నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నానని రాఘవ లారెన్స్ అన్నారు. విలుపూరం జిల్లాకి చెందిన రాజా కన్నన్ కుటుంబానికి మా మొదటి ట్రాక్టర్ ని ఇచ్చామని లారెన్స్ అన్నారు. ఆయన సోదరుడి భర్త చనిపోతే ఆమె కుటుంబాన్ని సైతం చూసుకుంటున్నానని లారెన్స్ చెప్పారు. కొత్త ట్రాక్టర్ని రాజ్ నడిపే సమయంలో అతని ముఖంలో ఆనందం ఆశ చూడాలనేది నా కోరిక అని ఆయన అన్నారు. అందుకే రైతులని పిలిచి సర్ప్రైజ్ ఇచ్చానని రాఘవ లారెన్స్ అన్నారు.

Advertisement

Also read:

Also read:

కష్టాల్లో ఉన్న రైతులకి ఆనందాన్ని ఇస్తానని చెప్పారు. రాఘవ లారెన్స్ చేసిన పోస్ట్ కి నాలుగు వేలకు పైగా లైక్స్ వచ్చాయి. రాఘవ లారెన్స్ వంటి సెలెబ్రెటీలు చాలా తక్కువ మంది ఉంటారని నెటిజన్స్అం టున్నారు ఇలా సంపాదించిన డబ్బుతో కోట్ల రూపాయలు సేవా కార్యక్రమం కోసం ఖర్చు చేయడం కొందరికే సాధ్యమవుతుందని ప్రశంసలతో ముంచేస్తున్నారు. రాఘవ లారెన్స్ కెరియర్ పరంగా అంతకు అంతకు ఎదుగుతుండడం గమనార్హం. లారెన్స్ వేరే లెవెల్ అని అంతా అంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading