Home » ట్రిపుల్ రోల్స్ లో నటించిన టాలీవుడ్ హీరోలు ఎవరంటే..?

ట్రిపుల్ రోల్స్ లో నటించిన టాలీవుడ్ హీరోలు ఎవరంటే..?

by Sravya
Ad

కొన్ని సినిమాల్లో హీరోలు డ్యూయల్స్ రోల్స్ చేస్తే కొన్ని సినిమాల్లో హీరోలు ఏకంగా ట్రిపుల్ రోల్స్ చేస్తూ ఉంటారు. అలా టాలీవుడ్ లో కూడా చాలామంది హీరోలు ట్రిపుల్ రోల్స్ చేశారు. అలా ట్రిపుల్ రోల్స్ చేసిన హీరోల వివరాలను చూద్దాం.. నిజానికి ఇది సాహసంతో కూడుకున్న పని అయినా కూడా ఎంతో ఇష్టంతో హీరోలు నటిస్తారు.

అక్కినేని నాగేశ్వరరావు

Advertisement

గతంలో అక్కినేని నాగేశ్వరావు ఏకంగా నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రలు పోషించారు. ఇన్ని పాత్రలతో అక్కినేని అప్పట్లో రికార్డులు సాధించారు. ఈ మూవీని శివాజీ గణేషన్
రీమేక్ చేశారు అక్కడ కూడా ఘనవిజయాన్ని అందుకుంది.

కమల్ హాసన్

కమల్ హాసన్ దశావతారం సినిమాలో ఏకంగా 10 పాత్రలు పోషించారు. అక్కినేని, శివాజీ గణేషన్ పేరు మీద ఉన్న రికార్డ్ లను క్రాస్ చేసేసారు.

ఎన్టీఆర్

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ 1977లో దానవీరశూరకర్ణ సినిమాలో మూడు పాత్రలు పోషించి సంచలనాన్ని సృష్టించారు. కృష్ణుడు కర్ణుడు దుర్యోధనుడు పాత్రలలో నటించారు. ఈ సినిమాకి ఎన్టీఆర్ దర్శకత్వం కూడా వహించారు. విరాటపర్వం సినిమాలో ఎన్టీఆర్ ఐదు పాత్రలు పోషించారు.

కృష్ణ

కుమార రాజా చిత్రంలో తండ్రి పాత్రతో పాటుగా ఇద్దరు కొడుకులు పాత్రలు పోషించారు. ట్రిపుల్ రోల్స్ లో ఏకంగా ఏడుసార్లు నటించి రికార్డు సాధించారు కృష్ణ.

శోభన్ బాబు

shoban-babu-pics

ముగ్గురు మొనగాళ్లు సినిమాలో శోభన్ బాబు మూడు పాత్రలు పోషించారు.

బాలకృష్ణ

అధినాయకుడు సినిమాలో బాలయ్య మూడు పాత్రలు పోషించారు.

జూనియర్ ఎన్టీఆర్

జై లవకుశ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించి రికార్డు సాధించారు ఇలా టాలీవుడ్ లో ఈ ఆరుగురు హీరోలు మూడు పాత్రలలో నటించి రికార్డులని సాధించారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading