Home » రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్డేట్ వైరల్..!

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్డేట్ వైరల్..!

by Sravya
Ad

రవితేజ ప్రస్తుతం వర్షం మూవీస్ తో బిజీగా ఉన్నారు. ధమాకా మూవీ తో సూపర్ హిట్ ని అందుకున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో మరో హిట్ ని అందుకున్నారు తర్వాత నటించిన రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు మాత్రం డిజాస్టర్ గా మిగిలాయి. రవితేజ నటించిన రీసెంట్ మూవీ ఈగల్ కూడా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు. రవితేజ యాక్షన్ కి మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ మూవీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

Advertisement

Also read;

ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరో ఇంకా నటిస్తున్నారు. హరీష్ శంకర్ సినిమాని తెర మీదకు తీసుకు వస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకం పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ ఇటీవల దర్శకుడు హరిశంకర్ సినిమాకి సంబంధించి మేజర్ టాకీ పార్ట్ షూటింగ్ ఉత్తరప్రదేశ్ కి హైదరాబాద్లో పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Also read:

సాంగ్స్ మాత్రం బ్యాలెన్స్ ఉండిపోయాయి. సాంగ్స్ షూటింగ్ కోసం ఈ వారం చిత్ర యూనిట్ అమెరికా వెళ్ళబోతుందని సమాచారం. హరీష్ శంకర్ అమెరికాలోనే ఉన్నారట లొకేషన్ సర్చింగ్ కోసం ఆయన అక్కడికి ముందే వెళ్లి స్టే చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మాస్ మహారాజా ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి సినిమా ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading