Home » యూత్‏ ఇష్టపడే ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా…?

యూత్‏ ఇష్టపడే ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా…?

by Sravya
Ad

సోషల్ మీడియా పుణ్యమా అంటూ అప్పుడప్పుడు మనకి తెలియని చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. పైగా సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు కూడా చూస్తూ ఉంటాము. అప్పుడప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న నాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కనబడుతుంటాయి. హీరోలు హీరోయిన్లు వాళ్ళ చిన్ననాటి ఫోటోలని షేర్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే ఫ్యాన్స్ వాటిని విపరీతంగా షేర్ చేసే వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా నెట్టింట ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఉన్న చిన్నోడిని మీరు గుర్తుపట్టారా..? అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి కథా నాయకుడి గా మారిపోయాడు.

natural-star-nani

Advertisement

 

బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఒంటరిగా సినిమా రంగంలోకి వచ్చాడు. సహాయ దర్శకుడుగా కెరియర్ ని స్టార్ట్ చేసి హీరోగా సక్సెస్ ని అందుకున్నాడు. మీకు ఈ పాటికి అర్థం అయిపోయి ఉంటుంది, నేచురల్ స్టార్ నాని ఏ అని, నాచురల్ స్టార్ నాని తొలి చిత్రానికి నటుడుగా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత క్రమంగా సినిమాలు చేస్తూ దూసుకు వెళ్ళిపోతున్నారు.

Advertisement

Also read:

Also read:

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటు స్టార్ హీరోగా దూసుకు వెళ్తున్నారు. సహజ నటనతో పక్కింటి కుర్రాడులా కనబడుతూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయాడు. కామిడి ఎంటర్టైనర్ మాస్ యాక్షన్ మూవీస్ ఏదైనా సరే చాలా చక్కగా నాని చేస్తూ ఉంటారు ఇటీవల హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ ని అందుకున్నారు అంతకుముందు జెర్సీ సినిమాతో నాన్నగా మెప్పించారు. రాబోయే సినిమాలతో కూడా నాని హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading