Home » మీకు డయాబెటిసా.. ఈ బీరకాయ తిన్నారో అంతే..!!

మీకు డయాబెటిసా.. ఈ బీరకాయ తిన్నారో అంతే..!!

Ad

ప్రస్తుతం మన మార్కెట్లో దొరికే ఫుడ్ తినడం వలన చాలామందికి డయాబెటిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ డయాబెటిస్ వచ్చిన వారు తప్పనిసరిగా ఆహారం విషయంలో నియంత్రణ పాటించవలసిందే. కాబట్టి డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని కలకాలం కాపాడుకోవచ్చు. మరి డయాబెటిస్ ఉన్నవారు బీరకాయని అసలు తినరాదట.. అది ఎందుకో చూద్దామా.. ప్యాంక్రియాస్ అనే ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. మనం తిన్న ఆహారం బీటా కణాల మధ్యలోకి వెళ్లకుండా రక్తంలో ఉండడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

also read:నీకు దండం పెడతా… వైయస్ షర్మిల డైలాగ్ తో రీల్ చేసిన సురేఖ వాణి..!

Advertisement

మన శరీరానికి అవసరమైన ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోతే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి డయాబెటిస్ అనేది వస్తుందట. బీరకాయ తినడం వల్ల ప్యాంక్రియాస్ ని ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటట్టు ఆక్టివేట్ చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు వారంలో రెండు లేదా మూడుసార్లు బీరకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బీరకాయలో యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ లో ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. బీరకాయలోని పోషకాలు రక్తంలో యూరిన్లో చక్కెర స్థాయిలను కలవకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా రక్తంలో ఇన్సులిన్ లేవల్స్ ను స్థిరంగా ఉంచి డయాబెటిస్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

Advertisement

also read:Rakul Preet Singh : బికినీలో మంచునే కలిగిస్తున్న రకుల్ ప్రీత్… వీడియో వైరల్

బీరకాయలో ఉండే ఆల్కలాయిడ్స్, పెప్టిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది. అయితే బీరకాయని కూరగా చేసినప్పుడు మనలో చాలామంది తొక్క పూర్తిగా తీసేస్తూ తీసేస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా బీరకాయ మీద ఉన్న ఈనెలను మాత్రమే తీసి కూరగా వండుకోవాలి. అప్పుడే బీరకాయలో ఉండే పూర్తి పోషకాలు మన శరీరానికి అందుతాయని కొంతమంది నిపుణులు అంటున్నారు.

also read:“ఖలేజా” మూవీ కథను త్రివిక్రమ్ ఏ హీరో కోసం రాసుకున్నాడో తెలుసా..?

Visitors Are Also Reading