Home » Rakul Preet Singh : బికినీలో మంచునే కలిగిస్తున్న రకుల్ ప్రీత్… వీడియో వైరల్

Rakul Preet Singh : బికినీలో మంచునే కలిగిస్తున్న రకుల్ ప్రీత్… వీడియో వైరల్

by Bunty
Ad

రకుల్ ప్రీత్… గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్యకాలంలో మరింత గ్లామర్ డోస్ పెంచేసిందని చెప్పాలి. తన లేటెస్ట్ లుక్ తో యువత మతులు పోగొడుతోంది. టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈమె ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి అందరి స్టార్ హీరోలతో నటించి తనదైన ముద్ర వేసుకుంది.

READ ALSO : Newsense : ‘న్యూసెన్స్’ ట్రైలర్.. మీడియాను టార్గెట్ చేశారా?

Advertisement

 

ప్రేక్షకుల్లో కూడా స్పెషల్ ఇమేజ్ అందుకుంది. కానీ కెరియర్ పీక్స్ లో ఉండగానే తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ కి మకాం మార్చింది. అయితే అక్కడ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే తాజాగా గడ్డకట్టే మంచులో రకుల్ చేసిన ఈ ఫీట్ చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

read also : త్రిష ప్రియుడితో డేటింగ్ లో ఉన్నా : బిందు మాధవి

మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో రకుల్ ఏకంగా బికినీలో గడ్డకట్టే నీటిలో ఐస్ బాత్ చేసింది. బ్లూ బికినీలో రకుల్ చేసిన ఈ సాహసాన్ని ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక -15 డిగ్రీల వాతావరణంలో ఇలా చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని ఆమె అభిమానులు చెబుతున్నారు. కాగా, రకుల్ చేసిన ఈ సాహసం నిజంగా అభినందనీయం అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Read Also : Pushpa 2 : పుష్ప-2లో మెగా డాటర్‌.. సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..!

Visitors Are Also Reading